Viral Photo: ఈ ఫోటోలో చిరుతపులి దాగుంది.. కనిపెట్టగలరా ?
ఇటీవల ఇంటర్నెట్లో ప్రకృతికి సంబంధించిన ఫోటోలు, జంవుతుల, పక్షులు, చెట్ల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటో ఉన్న జంతువును కనిపెట్టండి
ఇటీవల ఇంటర్నెట్లో ప్రకృతికి సంబంధించిన ఫోటోలు, జంవుతుల, పక్షులు, చెట్ల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటో ఉన్న జంతువును కనిపెట్టండి అంటూ సాగే పజిల్స్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో తమ మెదడుకు పని పెడుతూ.. పెద్దల నుంచి పిల్లల వరకు పజిల్స్‌లో ఉన్న జంతువును కనిపెట్టడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఆనందాన్ని పంచితే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి పజిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైన ఫోటోలో ఓ చిరుత పులి దాగుంది కనిపెట్టండి.
Phantom cat….!They are called ghost of the mountains. If you can locate. @ryancragun pic.twitter.com/sG5nMyqM0S
— Ramesh Pandey (@rameshpandeyifs) July 13, 2021
అయితే ఫోటోను చూడగానే కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు. నిజమే.. అందులో చిరుతపులిని కనిపెట్టడం కాస్త కష్టమే.. కానీ నిదానంగా.. తీక్షణంగా చూస్తే ఇట్టే కనిపెట్టేస్తారు. ఇలాంటి పజిల్స్ చేయడం వలన మీ మెదడుకు పదును పెట్టడంతో మరింత చురుకుగా ఆలోచిస్తారు. కనిపెట్టారా..
@homphs snow leopard doing a descent pic.twitter.com/2OO6X64EDh
— Ryan Cragun (@ryancragun) July 10, 2021
ఈ ఫోటోను మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఉటా నివాసి ర్యాన్ క్రాగున్ ద్వారా షేర్ చేశారు. “మంచు చిరుత దిగిపోతోంది.” కనిపెట్టండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అందులో దాగున్న చిరుతను కనుగొనడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కనిపెట్టండి..
కనిపించిందా ? చెప్పానుగా కనిపెట్టడం కాస్త కష్టమే.. కానీ తీక్షణంగా చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఇలాంటి ఫైండ్ ది ఆప్జెక్ట్స్ పజిల్స్ వలన చాలా వరకు మెదడు చురుకుగా పనిచేస్తుంది.
Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‌లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!