AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాప్ సాంగ్‌ పాడుతున్న చిన్నారి చెంప్ప పగలగొట్టిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన చిన్నారులు.. నెట్టింట్లో చురుకుగామారుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులతో ఇంటర్‌నెట్‌ను వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు.

Viral Video: పాప్ సాంగ్‌ పాడుతున్న చిన్నారి చెంప్ప పగలగొట్టిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Kat Ke Kaleja
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2021 | 2:48 PM

Share

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన చిన్నారులు.. నెట్టింట్లో చురుకుగామారుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులతో ఇంటర్‌నెట్‌ను వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో హిందిలో వీడుదలైన ఓ పాప్ సాంగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.. కాట్ కే కాలేజా దేఖ్ దేంగే.. అంటూ సాగే పాట నెట్టింట్లో తెగ దూసుకుపోతోంది. చిన్న.. పెద్ద అంతా ఈ పాట పాడేస్తున్నారు. ఈ పాటపై విపరీతమైన మెమ్‌లు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ అమ్మాయి ఇదే పాటపై వీడియో చేస్తుండగా ఆ చిన్నారి తల్లి చెంప వాయించింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా నచ్చుతోంది. ఈ వీడియో చూసి మీరు కూడా నవ్వుకుంటారు. మీమ్ తయారుచేస్తుండగా తల్లి నిజంగా కొట్టింది. ఆ తర్వాత ఆమె ఏడ్వడం మొదలుపెట్టింది.

ఈ వీడియోను రిషబ్ శర్మ ట్విట్టర్‌లో పంచుకున్నారు..

వీడియోలో మీరు కాట్ కే కాలేజా దేఖా అనే హింది పాటను ఆ చిన్నారి పాడుతోంది. పాట పడటమే కాదు కొంత డ్యాన్సును జోడించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ చిన్నారి తల్లి చెంపపై ఓ దెబ్బ కొట్టింది. దీంతో ఏడుపును అందుకున్న ఆ చిన్నారి పాటను ఆపేసింది. అప్పుడు కెమెరాలో తల్లి తొంగి చూసి నవ్వడంతో నెటిజన్లు కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ వీడియోలో ఆ అమ్మాయిని చూసిన నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. ఆ అమ్మాయి పాడుతూ డ్యాన్స్ చేయడం చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయి ఏడుస్తున్న తీరును చూసి యూజర్లు నవ్వుతున్నారు.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా