Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై

Pushpa: 'పుష్ప' సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2021 | 11:20 AM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బన్నీ ఊర మాస్ లుక్‏లో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో రికార్డ్స్ సృష్టించింది. ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక ప్రోమో వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో బన్నీ నోట్లో కత్తి పట్టుకుని ఊర మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఆకలి ఆకలి అంటూ సాగుతున్న పాటలో లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బన్నీ ఊర మాస్ లుక్‏లో తనదైన మాస్ స్టెప్పులతో, ఎక్స్‏ప్రెషన్స్‏తో అదరగొట్టాడు. ఇక లేడీ డ్యాన్సర్స్ ఎక్స్‏ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈపాటతో మాస్ ఆడియన్స్‏ను ఆకట్టుకోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్టు కావడం ఖాయంగా అనిపిస్తోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‏తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ మూవీలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‏గా నటిస్తున్నాడు.

సాంగ్..

వీడియో..

Also Read: Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

Boycott RadhikaApte: రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. సింగర్ కూడా.. గుర్తుపట్టండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో