AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‏బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించిన వార్తలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‏బిగ్‏బాస్ లోగోతో

Bigg Boss 5 telugu: నెట్టింట్లో 'బిగ్‏బాస్'‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 10:33 AM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‏బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించిన వార్తలు తెగ హల్‏చల్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‏బిగ్‏బాస్ లోగోతో త్వరలోనే ‏బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లుగా ప్రకటించారు నిర్వహకులు. దీంతో మరోసారి లీకుల రాయళ్లు రెచ్చిపోయారు. తమకు నచ్చిన వారి పేర్లను ‏బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ అంటూ నెట్టింట్లో ట్వీట్ చేయడం ప్రారంభించారు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ ‏బిగ్‏బాస్ ఎంట్రీ పై పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కొత్త కొత్త పేర్లను ‏బిగ్‏బాస్ షో కోసం వాడుకుంటున్నారు. ఇటీవల లీకైన ‏బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట్లో మారుమోగుతున్నాయి. అందులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి ఇలా అనేక మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ‏బిగ్‏బాస్ షోకు నిజంగా వెళ్తున్నావారెవరో ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు.

Ata

ఇక మొదటి నుంచి ‏బిగ్‏బాస్‏లోకి ఆట సందీప్ దంపతులు వెళ్తున్నారంటూ టాక్ నడిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కేవలం సందీప్ భార్య మాత్రమే హౌస్‏లోకి వెళ్తుందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆట సందీప్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. సందీప్ తన ఫేస్‏బుక్ స్టోరీలో ‏బిగ్‏బాస్ షోకు సంబంధించిన ఓ పోల్ పెట్టారు. అందులో మేమిద్దరం ‏బిగ్‏బాస్ షోలో ఉండాలని, చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు ? అంటూ పోల్ నిర్వహించాడు. ఇందులో దాదాపు 81శాతం మంది పాజిటివ్‏గా స్పందించగా.. 19 శాతం మంది నో అంటూ స్పందిస్తారు. అంటే ఎక్కువ మంది వీరిద్దరిని షోలో చూడాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఆట సందీప్ దంపతులు ‏బిగ్‏బాస్ హౌస్‏లోకి వెళ్తున్నారా ? లేదా అనేది చూడాలి.

ట్వీట్..

Also Read: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. సింగర్ కూడా.. గుర్తుపట్టండి..

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

Lucifer Remake: ఎట్టకేలకు సెట్స్ పైకి ‘లూసిఫర్’ మూవీ.. యాక్షన్ షూరు చేసామంటూ డైరెక్టర్ ట్వీట్..

Follow Us
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..