AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. సింగర్ కూడా.. గుర్తుపట్టండి..

ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు. మొదటి సినిమా ఆశించినత హిట్ అవ్వకపోయిన.. ఈ అమ్మడు తన నటకు మాత్రం ప్రశంసలు అందుకుంది.

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. సింగర్ కూడా.. గుర్తుపట్టండి..
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 9:08 AM

Share

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు. మొదటి సినిమా ఆశించినత హిట్ అవ్వకపోయిన.. ఈ అమ్మడు తన నటకు మాత్రం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు తక్కువగానే వచ్చాయి. కానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‏లో ఒకరిగా ఎదిగింది. ఎవరో చెప్పుకొండి చూద్దాం.

Celeb 1 గుర్తుపట్టారా. ఈ స్టార్ హీరోయిన్ తండ్రికి దేశ వ్యాప్తంగానే కాదు… విదేశాల్లోనూ అభిమానులు ఉన్నాయి. ఆ హీరో వారసురాలిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తన నటనతు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగుల వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. తెలుగు, తమిళ్ భాషల అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.

Celeb 2 మీకోసం.. చిన్న క్లూ.. ఈ చిన్నారి ముందుగా.. హీరోయిన్‏గా కాకుండా.. సింగర్‏గానే పరిచయమైంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ చిన్నది.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి…

Shruthi పైన ఫోటోలలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఎప్పుడూ నెట్టింట్లో యాక్టివ్‏గా ఉండే శ్రుతి హాసన్ ఇటీవల తన బాల్యం జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ట్వీట్..

Also Read: KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

Viral Video: ఈ పెళ్లి కూతురు చేసిన పనికి అక్కడ ఉన్నవారందరూ షాక్.. ఇంతకు ఏం చేసిందో తెలుసా..

Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..

18 Pages: డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ’18 పేజెస్’

Follow Us
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..