Viral Video: ఈ పెళ్లి కూతురు చేసిన పనికి అక్కడ ఉన్నవారందరూ షాక్.. ఇంతకు ఏం చేసిందో తెలుసా..

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే ఈ ఘట్టాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు కొందరు..

Viral Video: ఈ పెళ్లి కూతురు చేసిన పనికి అక్కడ ఉన్నవారందరూ షాక్.. ఇంతకు ఏం చేసిందో తెలుసా..
Dance
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 13, 2021 | 8:16 AM

Viral Video : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే ఈ ఘట్టాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు కొందరు. కొందరు ఎంతో హడావిడిగా జరుపుకుంటుంటారు. కొన్ని పెళ్లిళ్లు చాలా స్పెషల్‌‌‌‌గా ఉంటాయి. కొన్ని పెళ్లిలైతే  తెగ నవ్విస్తుంటాయి. తాజాగా ఓ పెళ్ళిలో పెళ్లికూతురు అందరిని షాక్‌‌‌కు గురిచేసింది. ఇంతకు ఆ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలిస్తే మనం కూడా అవాక్ అవుతాం..కొంతమంది డ్యాన్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఎక్కడ బడితే అక్కడ డ్యాన్స్‌‌‌లు వేస్తూ హల్‌‌చల్ చేస్తుంటారు. ఇక్కడ ఈ పెళ్లికూతురు కూడా అదే చేసింది. ఎంతో క్యూట్‌‌‌గా డ్యాన్స్ వేస్తూ అందరిని ఆకట్టుకుంది.

ముద్దు ముద్దుగా ఎక్స్‌‌‌‌ప్రెషన్స్ ఇస్తూ.. పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. అందంగా.. ఆనందంగా డ్యాన్స్ వేస్తూ పెళ్లిమండపంలోకి ఎంట్రీ ఇచ్చింది పెళ్లికూతురు. ఆమె డ్యాన్స్ చూసి అక్కడకు వచ్చిన పెళ్ళికొడుకు కూడా డ్యాన్స్ వేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌‌‌చల్ చేస్తుంది. పెళ్లి కూతురి డాన్స్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?