Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. నెంబర్స్, లెటర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఇవి కేవలం వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం వస్తున్నాయి. దీంతో వీటితో తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు నెటిజన్లు. చూడటానికి ఇవి సింపుల్‌గా కనిపిస్తున్నా..

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us

|

Updated on: Apr 16, 2024 | 5:25 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. నెంబర్స్, లెటర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఇవి కేవలం వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం వస్తున్నాయి. దీంతో వీటితో తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు నెటిజన్లు. చూడటానికి ఇవి సింపుల్‌గా కనిపిస్తున్నా.. పజిల్ కనిపెట్టడం మాత్రం కాస్త కష్టమనే చెప్పొచ్చు.

ఇప్పుడు ఈ ఆప్టికల్స్ ఇల్యూషన్స్‌కి డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది తరచుగా వీటిని ఆడుతూ ఉంటున్నారు. వీటితో మీ ఐక్యూ లెవల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అంతే కాకుండా మీ కళ్లు, మెదడు కూడా యాక్టీవ్‌ అవుతాయి. ఇప్పుడు తాజాగా మరో ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇప్పుడు ఇక్కడ ఫొటో చూశారు కదా.. ఈ 254 నెంబర్ల మధ్య 264 అనే నెంబర్ ఇరుక్కని ఉంది. మరి అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దం. ఇంకెందుకు ఆ పనిలో ఉండండి.

కాస్త సమయం తీసుకుని 264 నెంబర్ ఎక్కడ ఉందో కనిపెట్టడం ఈజీనే. కానీ మీకు ఇచ్చేది ఐదే ఐదు సెకన్లు. ఈ సమయంలో ఆ నెంబర్ ఎక్కడ ఉందో కనిపెడితే మీరు నిజంగా తోపులే. మీ బ్రెయిన్, కంటి చూపు చక్కగా సమన్వయంగా పని చేస్తున్నాయని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

జవాబు ఇదే:

254 అంకెల మధ్య ఓ చోట 264 అనే నెంబర్ ఉంది. అది ఎక్కడ ఉందో.. ఐదు సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కనిపెట్టలేనివారు, మరింత ఎక్కువ సమయం తీసుకున్నవారికి ఈ జవాబు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ వల్ల కంటికి, బ్రెయిన్‌కి మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలి. దీని వల్ల ఐక్యూ లెవల్స్ పెరిగి.. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంతకీ 264వ నెంబర్.. చివరి నుంచి నాలుగో నిలువ వరుసలో పై నుంచి 6వ లైన్‌లో ఉంది.