Puzzle: మీ ఐ ఫోకస్ అంత రేంజా..? అబ్బో.. ఈ ఫోటోలోని నంబర్స్ కనిపెట్టండి చూద్దాం

ఇన్‌స్టాగ్రామ్ నుంచి ట్విట్టర్ వరకు.. ఇలా ప్రతీదానిలోనూ ఇటీవల ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. మీ కోసం అలాంటి పజిల్...

Puzzle: మీ ఐ ఫోకస్ అంత రేంజా..? అబ్బో.. ఈ ఫోటోలోని నంబర్స్ కనిపెట్టండి చూద్దాం
Puzzle
Follow us

|

Updated on: Jan 30, 2023 | 5:03 PM

వచ్చేశాం…  మీ కోసం ఓ కిర్రాక్ నంబర్ పజిల్ తెచ్చాం.. ఓ విజిల్ వేసుకోండి. ప్రజంట్ సోషల్ మీడియాను మీమ్స్ ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో.. ఇంచు మించు అదే లెవల్‌లో ఆప్టికల్ ఇల్యుషన్ పజిల్స్ సైతం వైరల్ అవుతున్నాయి. ఇవి అలాంటి ఇలాంటి పజిల్స్ కాదండోయ్. మిమ్మిల్ని మాయ చేస్తాయి. మీ కళ్లతో గేమ్ ఆడుకుంటాయి. బుర్రను బాగా హీటెక్కిస్తాయి. ఎంత సేపు వెతికినా సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు ఇవి. పద సంపత్తికి సంబంధించిన పజిల్స్ అయితే కాసేపు బాగా ఆలోచించి.. ఓ కన్‌క్లూజన్‌కు రావొచ్చు. కానీ ఈ నంబర్స్ కునుక్కోవడం వంటివి ఉంటాయి చూశారా.. వీటితో సరదా తీరిపోతుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా ఉండి.. మనల్ని ఓ పట్టు పట్టేస్తాయి. అలాంటి ఓ కిక్కిచ్చే పజిల్ తెచ్చాం…

పైన ఉన్న జిగ్‌జాగ్  ఫోటో చూశారా..? తెలుపు, నలుపు గీతలతో కూడిన సర్కిల్స్ కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా..!  గీతల మధ్యలో కొన్ని నంబర్స్ ఉన్నాయ్ అవేంటో మీరు చెప్పాలి. సర్కిల్‌లో మొదట ‘528’ని నంబర్స్ ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి సెంటర్‌లో ఉన్నాయి కాబట్టి. నిశితంగా పరిశీలిస్తే సర్కిల్‌లో మరిన్ని నంబర్స్ గుర్తించవచ్చు. ఇప్పుడు  ‘45283’ నంబర్స్ కనిపెట్టిన వాళ్లు కూడా ఉండి ఉండొచ్చు. అక్కడ ఇంకా నంబర్స్ ఉన్నాయండి.. బాగా పరీక్షగా చూడండి. ఆ గీతల మధ్యన దాగి ఉండి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.

ఏంటి ఆన్సర్ కనిపెట్టేశారా..? అయితే ఫైన్.. కనిపెట్టనివాళ్లు ఓ వర్రీ అవ్వకండి ఆన్సర్ ఎంతో మేము చెప్పబోతున్నాం. ఈసారి ఇలాంటి నంబర్ పజిల్ ఇచ్చినప్పుడు ఇంకాస్త్ ఫోకస్ పెట్టి దాని అంతు తేల్చండి. మావేం బట్టి బుర్రలు కాదు.. బోలెడంత స్టఫ్ ఉందని చాటిచెప్పండి. అసలు అన్సర్ ఏంటంటే.. 3452839.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?