Viral Video: ఈ రోడ్డు మీదుగా వెళ్తే ఏనుగు ట్యాక్స్ కట్టాల్సిందే.. జోరుగా సాగుతున్న తల్లి కూతుళ్ల వసూళ్లు..
Elephant Viral Video: చెరకు ట్రక్కును అడ్డుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందంతా చేస్తున్నది ఓ తల్లి ఏనుగు, దాని గున్న ఏనుగు. ఇవి చేస్తున్న దాందా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ హైవేను అడ్డగా మార్చుకున్నాయి.. వసూళ్ల దందాకు తెరలేపాయి.. ఎంతోకొంత కడితే కాని దారి ఇచ్చేంది లేదంటూ మొండికేస్తున్నాయి. అటుగా వెళ్లాలంటే ట్రక్ డ్రైవర్లు కొంత చెళ్లించుకుని వెళ్తుంటారు. తమ దందా ఎవరూ అడ్డు లేకపోవడంతో అందినకాడికి.. ఈ దందా చేస్తున్నది ఎవరో అధికారులు అనుకుంటే పరపడినట్లే.. ఇంది చేస్తున్నది ఓ రెండు ఏనుగులు. చెరకు ట్రక్కును అడ్డుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందంతా చేస్తున్నది ఓ తల్లి ఏనుగు, దాని గున్న ఏనుగు. ఇవి చేస్తున్న దాందా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనం దారి దోపిడీ, టోల్ ట్యాక్స్, ఇలాంటి పదాలను చాలా సార్లు విన్నాం.. చదివాం.. ఇలాంటివి మనుషులు మాత్రమే చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏనుగులు సరికొత్త దందాకు తెరలేపాయి. తమకు ఇష్టమైన ఫుడ్ అటుగా వెళ్తుంటే తప్పకుండా కొంత మొత్తం ఇచ్చి వెళ్లాల్సిందే. అది ఎంత పెద్ద లారీ లోడ్ వెళ్లిన ముందుగా అక్కడ నిలిచిపోవాల్సిందే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ట్రక్కు నుంచి చెరకు కట్టలను అందించే వరకు వారు రోడ్డు నుంచి కదలడానికి నిరాకరించాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేశారు. అతను ఈ సంఘటనపై చాలా సరధాగా చెప్పారు. అతను షేర్ చేసిన ఈ వీడియోకి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
చూడు వీడియో:
What will you call this tax. pic.twitter.com/ypijxlSY5t
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 24, 2022
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో చెరకు తీసుకెళ్తున్న ట్రక్కు ముందు రెండు ఏనుగులను మీరు చూడవచ్చు. డ్రైవర్ తమకు నచ్చేలా చెరకు కట్టను కిందపడేసేంత వరకు కదలడానికి నిరాకరించాయి. “మీరు ఈ పన్నును ఏమని పిలుస్తారు” అని పర్వీన్ కస్వాన్ ప్రశ్నించారు.
Msg I want to convey.
Lovely as it may look but never feed wild animals. Sympathy based conservation is enemy of wildlife.
They get used to easy & spicy food. As a result roam around roads & outside their habitat. Good number of accidents happen this way.
Let them stay wild.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 24, 2022
మరో ట్వీట్‌లో, అధికారి ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అందించారు. “నేను తెలియజేయాలనుకుంటున్న సందేశం. అందంగా కనిపించినా అడవి జంతువులకు ఆహారం ఇవ్వదు. సానుభూతి అనేది వన్యప్రాణుల పరిరక్షణకు పెద్ద శత్రువు. వాటికి సులభంగా ఆహారం లభిస్తుండటం కారణంగా అవి రోడ్లకు సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఈ విధంగా చాలా ప్రమాదాలకు కారణంగా మారుతాయి. వాటిని అడవిలో ఉండనివ్వండి. ”అంటూ ట్వీట్ చేశారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు కూడా హాస్యాస్పదంగా ఉన్నారు. వారు ఈ వీడియోను పూర్తిగా ఆస్వాదించగా.. వారు కొన్ని ఫన్నీ కామెంట్లతో స్పందించారు.
Gunda Tax ? ?
— Sukhwinder Singh (@Sukhwinder_03) July 24, 2022
The driver & cleaner took the hint ??
— P.V.SIVAKUMAR #ShunDrugs? (@PVSIVAKUMAR1) July 25, 2022
ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు? దిగువ కామెంట్ చేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..