AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారితో జతకట్టి అదిరిపోయే డ్యాన్స్‌ చేసిన ఏనుగు.. వీడియో చూసి ఫిదా అవ్వాల్సిందే..!

ఓ ఏనుగు చిన్నారితో ఆడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియోను..

Viral Video: చిన్నారితో జతకట్టి అదిరిపోయే డ్యాన్స్‌ చేసిన ఏనుగు.. వీడియో చూసి ఫిదా అవ్వాల్సిందే..!
Elephant Dance
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2022 | 6:07 PM

Share

Viral Video: ఏనుగులు మనుషులతో ప్రేమగా, అప్యాయంగా మెలగటం తరచుగా చూస్తూనే ఉంటాం..ఏనుగులు తమ యాజమాని ప్రాణాలను రక్షించటం, వారితో అతి ప్రేమగా, ఒక్కోసారి పసిపిల్లల మాదిరిగా ప్రవర్తించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి ఓ ఏనుగు చిన్నారితో ఆడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియోను Instagramలో షేర్‌ చేశారు. దానికి “లవ్ లవ్ లవ్ లవ్ లవ్ యు ఏనుగులు” అంటూ ప్రేమ పూర్వకమైన క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు 7.2 మిలియన్లకు పైగా వ్యూస్‌,456k లైక్‌లతో వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న ఈ క్లిప్‌లో ఒక అమ్మాయి ఏనుగు, దాని మహౌట్ ముందు నిలబడి ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏనుగు ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది, తన చేతులు, కాళ్లను కదుపుతూ హ్యాపీగా డ్యాన్స్‌ చేస్తోంది. ఆశ్చర్యకరంగా ఏనుగు కూడా అదే డ్యాన్స్ స్టెప్పులను కాపీ చేస్తూ తన చెవులతో అమ్మాయిని అనుకరించడం ప్రారంభించింది. ఏనుగు చెవులు కదుపుతూ తన తలను అటూ ఇటూ తిప్పుతూ అందమైన రీతిలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

నెటిజన్లు ఈ క్షణాన్ని ఎక్కువగా లైక్‌ చేశారు. కామెంట్స్‌తో రూపంలో తమ అప్యాయతను కుమ్మరించారు. “ఇది చాలా అద్భుతంగా ఉంది!!!” అంటూ ఒక Instagram వినియోగదారు వ్యాఖ్యానించారు. “ఇది చాలా అందంగా ఉంది!” అని మరొక వినియోగదారు రాశారు. “చాలా అందమైనది,” అంటూ మరో వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బొప్పాయి తింటే బరువు తగ్గుతారా..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..
బొప్పాయి తింటే బరువు తగ్గుతారా..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..
రంగం సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?
రంగం సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?
ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? హీరో మెటీరియల్.. కానీ
ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? హీరో మెటీరియల్.. కానీ
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు
అల్యూమినియం vs ఇత్తడి.. వంటకు ఏ పాత్రలు వాడితే ఆరోగ్యం? నిపుణులు
అల్యూమినియం vs ఇత్తడి.. వంటకు ఏ పాత్రలు వాడితే ఆరోగ్యం? నిపుణులు
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వాట్సప్‌లో రీఛార్జ్ ఆప్షన్.. ఒక్క క్లిక్‌తో సెకన్లలోనే ప్రాసెస్..
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో