AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలుక పొట్టలో డ్రగ్స్… షాకైన పోలీసులు

డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్స్ కొత్త దారి వెతుకుతున్నారు. నేరస్థులతో జత కట్టి సరికొత్తగా క్రైమ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది స్మగ్లర్స్ ఎవరికి తెలియని దారిలో డ్రగ్స్ ఖైదీలకు సరఫరా చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ లో ఉన్న ఒక జైలులో ఉన్న కొంతమంది ఖైదీలకు సీక్రెట్ గా సిమ్ కార్డ్స్, సెల్ ఫోన్స్, డ్రగ్స్ సీక్రెట్ గా చేరిపోతున్నాయట. అదెలా జరుగుతోంది అని పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసేసరికి చచ్చిపోయిన ఎలుకల ద్వారా ఇవన్నీ ఖైదీలకు […]

ఎలుక పొట్టలో డ్రగ్స్... షాకైన పోలీసులు
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 12:57 PM

Share

డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్స్ కొత్త దారి వెతుకుతున్నారు. నేరస్థులతో జత కట్టి సరికొత్తగా క్రైమ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది స్మగ్లర్స్ ఎవరికి తెలియని దారిలో డ్రగ్స్ ఖైదీలకు సరఫరా చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ లో ఉన్న ఒక జైలులో ఉన్న కొంతమంది ఖైదీలకు సీక్రెట్ గా సిమ్ కార్డ్స్, సెల్ ఫోన్స్, డ్రగ్స్ సీక్రెట్ గా చేరిపోతున్నాయట. అదెలా జరుగుతోంది అని పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసేసరికి చచ్చిపోయిన ఎలుకల ద్వారా ఇవన్నీ ఖైదీలకు చేరుతున్నట్లు తెలుసుకున్నారు.

చచ్చిపోయిన ఎలుకల పొట్టలో డ్రగ్స్, సిమ్ కార్డ్స్ వంటివి పెట్టి.. ఆ పొట్టను దారంతో కుట్టేస్తున్నారు స్మగ్లర్స్. ఇక ఆ ఎలుకల్ని జైలు గోడల అవతల నుంచి.. జైలులోకి విసిరేస్తున్నారు. ఖైదీలు ఆ ఎలుకల్ని సీక్రెట్ గా పక్కకి తీసుకెళ్లి, పొట్టను తెరిచి.. వాటిలోని డ్రగ్స్, సిమ్ కార్డ్స్ వంటివి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జైలు గోడల ప్రక్కన చచ్చిపడిన మూడు ఎలుకల్ని చూసిన పోలీసులు.. వాటి పొట్టలు కుట్టినట్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. దీనితో అసలు విషయం తెలుసుకుని.. సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.

2018 మార్చి నాటికి… ఏడాది కాలంలో ఇంగ్లండ్, వేల్స్ జైళ్లలో డ్రగ్స్ దొరికిన ఘటనలు 13,119 దాకా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది కంటే అవి 23 శాతం ఎక్కువ. ఇక జైళ్లలో మొబైళ్లు దొరుకుతున్న ఘటనలు 15 శాతం పెరిగి… 10,643కి చేరాయి.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు