Health Tips: మందుతో పాటు సిగరెట్ తాగితే ఏమవుతుంది?.. నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే!
Alcohol Smoking Helath risks: మన తెలుగురాష్ట్రాల్లో మందుబాబులకు కొదువే లేదు. ఇప్పటి చిన్న పిల్లలు కూడా ఈ మద్యానికి బానిస అవుతున్నారు. మరికొందరైతే మద్యంతో పాటు సిగరెట్ వంటి అలవాట్లు కూడా నేర్చుకుంటున్నారు. స్టైల్‌గా ఉంటుందని ఒక చేతిలో మందు గ్లాస్, మరో చేతిలో సిగరెట్ పట్టుకొని ఫోటోలకు ఫోజ్‌లు ఇస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు అనేక ఆరోగ్య సమ్యలకు దారి తీస్తుందని చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
