AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెదవి ముద్దుకు కోటిరూపాయలు.. ఈ హీరోయిన్ రూటే సపరేట్ గురూ.!

సాధారణంగా సినీరంగంలో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు భరించాలి. అయితే కొందరు హీరోయిన్స్ తమకంటూ కొన్ని షరతులు పెట్టుకుంటారు. మోడ్రన్ డ్రెస్సులు ధరించకుండా.. పద్దతిగా కనిపిస్తుంటారు . ఇక మరికొందరు రొమాంటిక్, ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటారు .

పెదవి ముద్దుకు కోటిరూపాయలు.. ఈ హీరోయిన్ రూటే సపరేట్ గురూ.!
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2026 | 7:59 PM

Share

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఒకప్పుడు సినిమాలో రొమాంటిక్ సీన్స్ కనిపిస్తే ఎబ్బెట్టుగా అనిపించేవి కానీ ఇప్పుడు సినిమాలో అవి తప్పని సరిగా ఉంటున్నాయి. ఏ కంటెంట్ సినిమా అయినా సరే లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి.. అయితే ఓ హీరోయిన్ లిప్ లాక్ సిన్ కోసం ఏకంగా కోటిరూపాయలు అందుకుందట. ఒక్క కిస్ సీన్ కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయిలు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. ఇంతకూ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్లుగా కొనసాగినవారిలో మాధురీ దీక్షిత్ ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మను దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.

ఈ క్రమంలో తాజాగా మాధురీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆమె నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ ది ఫేమ్ గేమ్ ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్ తో మాధురీ డిజిటల్ అరంగేట్రం చేస్తుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో ఆమె గత చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పట్లో ఆమె సినిమాల్లో చేసి లిప్ లాక్ సీన్స్ పై అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె ఓ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్ ఖరీదు గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

1988లో థియేటర్లలో సూపర్ హిట్ అయిన దయావన్ సినిమాలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఇందులో హీరోహీరోయిన్లు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద రచ్చ చేసింది. ఎందుకంటే అప్పటికే మాధురీ స్టార్ హీరోయిన్ కూడా. అలాంటి అగ్ర కథానాయిక ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో దీని పై స్పందించిన మాధురీ ఆసక్తికర వియాలను పంచుకున్నారు. “నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ముఖ్యమైనది కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది. ” అని చెప్పుకుకొచ్చారు. ఈ సినిమాలో నటించేందుకు మాధురీ దీక్షిత్ భారీ మొత్తంలో అప్పట్లోనే కోటి రూపాయాల రెమ్యునరేషన్ ఇచ్చారని.. అందుకే ఆమె నో చెప్పలేకపోయిందని టాక్ వినిపించింది. ఈ సన్నివేశంతోపాటు.. లిప్ లాక్ చేసినందుకు ఆమెకు అప్పట్లోనే కోటి రూపాయాలు ఇచ్చారని సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?