Viral Video: సినిమా స్టంట్ అనుకునేరు రియల్ సీన్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

ఇద్దరు వ్యక్తులు ఓ షాపింగ్ మాల్‌లో మాట్లాడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా ఓ వైట్ కలర్ కారు షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చి..

Viral Video: సినిమా స్టంట్ అనుకునేరు రియల్ సీన్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!
Vira;
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 01, 2022 | 9:27 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు ఏకంగా షాపింగ్ మాల్‌లో దూసుకొచ్చిన ఘటన అమెరికాలోని టెంపే నగరంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న విజువల్స్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ షాపింగ్ మాల్‌లో మాట్లాడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా ఓ వైట్ కలర్ కారు షాపింగ్ మాల్‌లోకి దూసుకొచ్చి.. ఆ ఇద్దరినీ బలంగా ఢీకొడుతుంది. అంతేకాదు.. ఆ షాపింగ్ మాల్‌లోని కొన్ని ర్యాక్స్‌ను కూడా ఆ కారు ధ్వంసం చేస్తుంది. గాయపడిన వ్యక్తులను అక్కడున్న మిగిలిన వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ పొరపాటున బ్రేక్‌పై కాలు వేయబోయి.. ఎక్సలరేటర్‌ మీద వేశాడని.. అందుకే కారు షాపింగ్ మాల్‌ ముఖ ద్వారం నుంచి దూసుకెళ్లిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!