Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.? మొదటిగా చూసేదే మీ వ్యక్తిత్వ లక్షణం!

ఏ ఇద్దరూ ఓ ఫోటోను ఒకే దృక్కోణంలో చూడరు. ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చూస్తారు. ఇక అదే వాళ్ల వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటుంటారు...

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.? మొదటిగా చూసేదే మీ వ్యక్తిత్వ లక్షణం!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2022 | 8:14 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మెదడుకు మేత వేస్తూ.. మనకు సవాళ్లు విసురుతాయి. ఇలాంటి పజిల్స్‌ అంటే ఎంతోమందికి ఇష్టముంటది. ఇది సోషల్ మీడియా యుగం.. అంతా ఇంటర్నెట్‌పైనే నడుస్తుంది. ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతది. అవి వీడియోలు కావచ్చు, ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కావచ్చు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి.

ఏ ఇద్దరూ ఓ ఫోటోను ఒకే దృక్కోణంలో చూడరు. ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చూస్తారు. ఇక అదే వాళ్ల వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటుంటారు. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా అంతే.. ఇవి మన వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌కు ప్రత్యేకంగా పలు పేజీలు కూడా ఉన్నాయి. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించండి.. మీకేం కనిపిస్తోంది. చాలామంది అయితే ఠక్కున మొసలి అని చెప్పేస్తారు. అయితే మొసలితో పాటు దాని చుట్టూ సముద్రం అంతేకాకుండా ఓ ద్వీపాన్ని మీరు చూడవచ్చు. మరి వాటిల్లో మీరు మొదటిగా ఏం చూశారు.! అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది.

  • మీరు మొదటిగా మొసలిని చూసినట్లయితే.. మీరు క్రియేటివ్ బిజినెస్ మైండ్స్ అని.. ఏ సవాల్ అయినా ధీటుగా ఎదుర్కుంటారన్న మాట.
  • ఒకవేళ మీరు మొదటిగా ద్వీపాన్ని చూసినట్లయితే.. మీలో నాయకత్వపు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న మాట. ప్రజలకు సరైన దిశనిర్దేశాలు చేయగలరు.
  • అది కాకుండా మీరు మొసలి, ద్వీపాన్ని ఒకేసారి చూసినట్లయితే.. మీరు పెద్ద పెద్ద లక్ష్యాలను అధిగమించాలని అనుకుంటారు. వాటిని అందుకునే వరకు నిద్రపోరు.

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?