Sugar mountains: సముద్ర గర్భంలో పంచదార కొండలు..

Sugar mountains: సముద్ర గర్భంలో పంచదార కొండలు..

Phani CH

|

Updated on: May 31, 2022 | 8:13 PM

సముద్ర గర్భంలో భారీ స్థాయిలో చక్కెర నిల్వలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు ఈ అంశాన్ని వెల్లడించారు.

సముద్ర గర్భంలో భారీ స్థాయిలో చక్కెర నిల్వలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు ఈ అంశాన్ని వెల్లడించారు. మహాసముద్రాల గర్భంలో భారీ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా సముద్ర గర్భంలోని పచ్చిక కార్బన్ ను అత్యధిక మోతాదులో గ్రహిస్తుంది. పర్యావరణ వ్యవస్థలో కార్బన్ ఇంత మొత్తంలో స్వీకరించేది మరొకటి లేదు. ఈ నేపథ్యంలో, మాక్స్ ప్లాంక్ పరిశోధకులు సముద్ర పచ్చికపై పరిశోధనలు చేపట్టారు. ఒక చదరపు కిలోమీటరు పరిధిలోని సముద్ర పచ్చిక, భూమిపై అంతే పరిమాణంలో ఉన్న అటవీప్రాంతం కంటే రెండు రెట్లు అధికంగా కార్బన్ ను నిల్వ చేసుకుంటుందని గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..

యాంకర్ల ఓవర్‌ యాక్షన్‌ !! షో మధ్యలోనే ఏడ్చిన హీరోయిన్ !!

కళావతి సాంగ్‌ను రీక్రియేట్ చేసిన హీరోయిన్.. మరోసారి నెట్టింట వైరల్ అవుతున్న సాంగ్

 

Published on: May 31, 2022 08:13 PM