యాంకర్ల ఓవర్ యాక్షన్ !! షో మధ్యలోనే ఏడ్చిన హీరోయిన్ !!
కృతి షెట్టి! ఉప్పెన సినిమాతో కుర్రాళ్లందరికీ క్రష్ షెట్టీ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా రిలీజైన బుల్లెట్ బండి సాంగ్‌తో 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు' అని అందర్నీ పాడిస్తోంది.
కృతి షెట్టి! ఉప్పెన సినిమాతో కుర్రాళ్లందరికీ క్రష్ షెట్టీ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా రిలీజైన బుల్లెట్ బండి సాంగ్‌తో ‘కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు’ అని అందర్నీ పాడిస్తోంది. పడిపోయేలా చేస్తోంది. అయితే ఈ రేంజ్‌లో కుర్రాళ్ల కలలకు బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయిన ఈ బ్యూటీని ఏడిపించారు ఓ ఇద్దరు యాంకర్లు. ఎస్ ! పాలు మాత్రమే తాగేలా కనిపించే ఈ బ్యూటీని ఇంటర్వ్యూ పేరుతో.. ఇంటర్య్వూ చేస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేశారు. కృతి షెట్టిని నేను ఇంటర్య్వూ చేస్తా.. అంటే నేను ఇంటర్వ్యూ చేస్తా అంటూ… ఆమె ముందే.. షో మధ్యలోనే కొట్టుకున్నారు. ఆ తరువాత ఇది ఫ్రాంక్ అంటూ.. నవ్వుతూ నానా హంగామా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళావతి సాంగ్‌ను రీక్రియేట్ చేసిన హీరోయిన్.. మరోసారి నెట్టింట వైరల్ అవుతున్న సాంగ్
ప్రభాస్ VS పవన్: ‘మా అన్నకు సారీ చెప్పాల్సిందే’
మెగాస్టార్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. చిరుతో తలపడనున్న ఆ విలన్ ఎవరంటే ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

