కళావతి సాంగ్‌ను రీక్రియేట్ చేసిన హీరోయిన్.. మరోసారి నెట్టింట వైరల్ అవుతున్న సాంగ్
వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయ! అని మళ్లీ అంటున్నారు నెట్టింట కుర్రాళ్లు. ఇట్టాంటివన్నీ అలవాటే లేదే.. అట్టాంటి నాకీ తడబాటసలేందే..!
వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయ! అని మళ్లీ అంటున్నారు నెట్టింట కుర్రాళ్లు. ఇట్టాంటివన్నీ అలవాటే లేదే.. అట్టాంటి నాకీ తడబాటసలేందే..! అని తడబడుతూనే పాడుతున్నారు. కాని కళావతి అని కాదు.. శ్రద్దా అని! ఎస్ ! రీసెంట్ గా రీసౌండ్ చేసే హిట్ కొట్టిన సర్కారీ వారి సినిమాలోని కళావతి సాంగ్‌ను మరో సారి కళ్లకు ఇంపుగా.. కుర్రాళ్ల గుండెల్లో కల్లోలం రేపేంతగా చూపించారు హీరోయిన్ శ్రద్దాదాస్. బ్లాక్ సారీలో.. నాజూకు నడుమందాలతో.. అందరి మతులు పొగొడుతున్నారు. కళావతి ని మరింత కొత్తగా.. మరింత అందంగా మనకు పరిచయం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ VS పవన్: ‘మా అన్నకు సారీ చెప్పాల్సిందే’
మెగాస్టార్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. చిరుతో తలపడనున్న ఆ విలన్ ఎవరంటే ??
Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. రచ్చ రచ్చ చేస్తున్న వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

