Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. రచ్చ రచ్చ చేస్తున్న వీడియో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీట్ చేశారు ఈ యంగ్ హీరో.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీట్ చేశారు ఈ యంగ్ హీరో. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనన్య. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి అనన్య, విజయ్ మంచి స్నేహితులుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరు కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ లేటేస్ట్ మూవీ జగ్ జగ్ జియో చిత్రాన్ని.. విజయ్, అనన్యలు ప్రమోషన్ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని పంజాబ్బన్ పాటకు వీరిద్దరు కలిసి హుక్ స్టేప్ వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nithiin: నితిన్ కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. అతను ఎవరంటే ??
Published on: May 31, 2022 08:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos