మెగాస్టార్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. చిరుతో తలపడనున్న ఆ విలన్ ఎవరంటే ??
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని కన్ఫార్మ్ చేసినట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తుంది. అలాగే ఇందులో మాస్ మాహారాజా రవితేజ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. రచ్చ రచ్చ చేస్తున్న వీడియో
Nithiin: నితిన్ కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. అతను ఎవరంటే ??
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

