Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..

Viral Video: మెట్రోలో చిన్నారి చేసిన పనికి ప్రయాణికులంతా ఫిదా..

Phani CH

|

Updated on: May 31, 2022 | 8:12 PM

ఇంట‌ర్నెట్‌లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజ‌న్లను అల‌రిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతోంది.

ఇంట‌ర్నెట్‌లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజ‌న్లను అల‌రిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతోంది. మెట్రో రైలులో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ‘సాహిల్‌గంభీర్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న అమ్మాయి పాపులర్ బాలీవుడ్ సాంగ్‌ “మైన్ సే మీనా సే నా సాకీ సే” గిటార్ ట్యూన్‌కి క్యూట్‌గా డ్యాన్స్ చేసింది. చుట్టుప‌క్కల‌వారితో సంబంధం లేన‌ట్లు తన లోకంలో తాను ఆనందంగా నృత్యం చేసింది. ఈ వీడియోను లక్షల మందికి పైగా వీక్షిస్తున్నారు. చిన్నారి డాన్స్‌కు ముగ్దులైపోతున్నారు. వేల మంది ఈ వీడియోను లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాంకర్ల ఓవర్‌ యాక్షన్‌ !! షో మధ్యలోనే ఏడ్చిన హీరోయిన్ !!

కళావతి సాంగ్‌ను రీక్రియేట్ చేసిన హీరోయిన్.. మరోసారి నెట్టింట వైరల్ అవుతున్న సాంగ్

ప్రభాస్ VS పవన్‌: ‘మా అన్నకు సారీ చెప్పాల్సిందే’

 

Published on: May 31, 2022 08:12 PM