AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అమ్మబాబోయ్.. ఈ కుక్కది మామూలు ఫర్ఫార్మెన్స్ కాదు.. ఆస్కార్ కూడా చిన్నబోవాల్సిందే..

పెంపుడు జంతువుల్లో అత్యంత తెలివైన జంతువులు కుక్కలు. మనుషులతో ఇట్టే కలిసిపోయి.. అచ్చం మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు అవి చేసే అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. కుక్కలు చూపే ప్రేమ

Viral: అమ్మబాబోయ్.. ఈ కుక్కది మామూలు ఫర్ఫార్మెన్స్ కాదు.. ఆస్కార్ కూడా చిన్నబోవాల్సిందే..
Dog Acting
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2023 | 2:31 PM

Share

పెంపుడు జంతువుల్లో అత్యంత తెలివైన జంతువులు కుక్కలు. మనుషులతో ఇట్టే కలిసిపోయి.. అచ్చం మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు అవి చేసే అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. కుక్కలు చూపే ప్రేమ, అవి చేసే అల్లరి, డ్రామా అంతా అదుర్స్ అనిపిస్తుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో కుక్కలు నటిస్తుంటాయి. వాటి నటన ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. ఆస్కార్ అవార్డ్ కూడా వాటి నటనకు సరిపోదన్నట్లుగా ఉంటుంది.

తాజాగా ఓ కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది చూసిన నెటిజన్లు అమ్మబాబోయ్ అంటూ.. షాక్ అవుతూనే కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. దాని నటన ఆ రేంజ్‌లో ఉంది మరి. మనల్ని కారో, బైకో డ్యాష్ ఇస్తే ఏమవుతుంది.. స్వల్ప గాయాలో, భారీ గాయాలో అవుతాయి. కానీ, ఈ కుక్కకు చిన్న రిమోట్ కారు గుద్దితో కాలే విరిగిపోయిందట. సరిగ్గా 10 సెంటీమీటర్ల పొడవు కూడా లేని ఆ రిమోట్ కారు.. కుక్క కాలికి తగిలింది. అంతే ఇక ఆ కుక్క ఓ రేంజ్ నటన స్టార్ట్ చేసింది. కాలిని పైకి లేపి దెబ్బ తగిలినట్లుగా, కుంటుకుంటూ నడవడం మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి

కుక్క సూపర్ యాక్టింగ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. అమ్మబాబోయ్.. ఇది మామూలు కుక్క కాదండోయ్ అని అంటున్నారు. దీని నటన ముందు ఆస్కార్ కూడా మోకరిల్లాల్సిందేనంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు