Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్‎లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు...

Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్‎లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..
Car
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 20, 2021 | 10:32 AM

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. జంటలు తమ వివాహ వేదిక వద్దకు గ్రాండ్ ఎంట్రీ అవడానికి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటారు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట జేసీబీ‎పై పెళ్లి మండపానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. వివాహ వస్త్రధారణలో ఉన్నపెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జేసీబీ‎ బకెట్ మీద నిలబడి వివాహ వేదికకు వచ్చారు. పూలతో అలంకరించబడిన జేసీబీ‎ యొక్క బకెట్‌లో రెండు సోప సీట్లు ఉంచారు. వధువరులు అందులోకి ఎక్కించారు. బంధువులు హర్షధ్వానాల మధ్య ఆపరేటర్ జేసీబీ‎ని స్టార్ట్ చేసి ముందుకు నడిపారు. రెండు రోజుల క్రితం కేరళలో వరదల వల్ల పెద్ద అల్యూమినియం వంట పాత్రలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు వివాహ వేదికకు చేరుకున్నారు. ఇది వైరల్ అయింది.

తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఓ వధువు వివాహ వేదికకు వెళ్లేందుకు తానే కారు స్వయంగా నడిపింది. పెళ్లి వస్త్రాలు ధరించిన ఆమె ఎంజాయ్ చేస్తూ కారులో వివాహ వేదికకు చేరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఉన్న అమ్మాయి అక్రిటీ సేథిగా గుర్తించారు. ఈ వీడియోను అక్రిటీ మేకప్ ఆర్టిస్ట్ పరుల్ గార్గ్ షేర్ చేశారు. ఈ వీడియోకు 66 వేలక పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో,వధువు తన పెళ్లి ట్రౌ, నగలు ధరించి కారు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె డ్రైవ్ చేస్తున్నప్పుడు వివాహ పాట హమారీ షాది మేకికి ఆమె చేతులు ఊపుతూ డ్యాన్స్ చేసింది.

Read Also.. Viral video: పామును కట్ చేసిన మహిళ.. చివరికి ఏమైందంటే.. వైరల్ అవుతోన్న వీడియో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!