AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: పామును కట్ చేసిన మహిళ.. చివరికి ఏమైందంటే.. వైరల్ అవుతోన్న వీడియో..

కేక్ అంటే ఎవరికి ఇష్టముండదు. ఎవరిదైనా బర్త్ డే వచ్చిదంటే చాలు కేక్ చేస్తాం. డిసెంబర్ 31న కేక్ కట్ చేస్తాం. నిశ్చితార్థంలో కేక్ కట్ చేస్తాం. పెళ్లి రోజు కూడా కేక్ కోస్తారు. ఇలా అనేక సందర్భాల్లో కేక్ వాడుతుంటాం. కేక్‎లో చాలా రకాలు ఉంటాయి...

Viral video: పామును కట్ చేసిన మహిళ.. చివరికి  ఏమైందంటే.. వైరల్ అవుతోన్న వీడియో..
Cake
Srinivas Chekkilla
|

Updated on: Oct 20, 2021 | 7:59 AM

Share

కేక్ అంటే ఎవరికి ఇష్టముండదు. ఎవరిదైనా బర్త్ డే వచ్చిదంటే చాలు కేక్ చేస్తాం. డిసెంబర్ 31న కేక్ కట్ చేస్తాం. నిశ్చితార్థంలో కేక్ కట్ చేస్తాం. పెళ్లి రోజు కూడా కేక్ కోస్తారు. ఇలా అనేక సందర్భాల్లో కేక్ వాడుతుంటాం. కేక్‎లో చాలా రకాలు ఉంటాయి. చాలా ఆకృతులు ఉంటాయి. కానీ ఓ చోట డిఫరెంట్ ఆకారంలో కేక్ తయారు చేశారు. ఆ కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రతిభావంతులైన చెఫ్‌లు, హోమ్ బేకర్లు కేక్‌లను తయారు చేయడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఛాలెంజ్‌లో పాల్గొనేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయిందని మాకు తెలుసు, కానీ ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇప్పటికీ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె చేసిన కేకులు ఆశ్చర్యపరుస్తాయిన్నాయి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అప్పటికే తన జీవితంలో చాలా కేక్‌లు తయారు చేశారు. ఇప్పుడు, నటాలీ ఒక కేక్‌ను తయారు చేసింది. అది ఆశ్చర్యపరచడమే కాకుండా భయపెట్టిస్తుంది కూడా.

ఆమె పసుపు రంగులో ఉన్న కొండచిలువ ఆకారంలో కేక్ తయారు చేశారు. కేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పసుపు రంగు పాము కనిపిస్తుంది. పాము కుట్టడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది, కానీ హఠాత్తుగా నటాలీ ఒక కత్తిని తీసుకొని దానిని కట్ చేసింది. ఇది పాము కాదని తర్వాత అర్థమైంది. ఈ పాము కేక్ 1.1 లక్షలకు పైగా లైక్‌లు, అనేక కామెంట్స్ వచ్చాయి.

Read Also.. Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

ఐదు నెలల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ఈటీఎఫ్ పెట్టుబడులు!
ఐదు నెలల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ఈటీఎఫ్ పెట్టుబడులు!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
ఇక ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు..!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
ప్రెజర్ కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ సమస్య ఇలా ఫిక్స్ చేయండి..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
సర్వరోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే నాలుకు ఇగుర్లు చాలు..
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్