ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ సీన్‌..! ఏం జరిగిదంటే..

కాగా, చిన్నారి టెస్ట్‌ రిపోర్ట్స్‌ పరీక్షించిన డాక్టర్స్‌ వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల అనుమతితో చిన్నారికి సర్జరీ పూర్తి చేశారు. వైద్య భాషలో ఇలాంటి కేసులను ఫీటస్ ఇన్ ఫీటూ అంటారని వివరించారు. కొన్ని సందర్భాల్లో తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరొక పిండం ఏర్పడుతుందని చెప్పారు.

ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ సీన్‌..! ఏం జరిగిదంటే..
New Born Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2024 | 4:36 PM

ఉత్తరాఖండ్‌లో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల చిన్నారి కడుపులో మరో పిండం పెరుగుతున్నట్టుగా గుర్తించారు వైద్యులు. వెంటనే చిన్నారికి ఆపరేషన్‌ నిర్వహించి ఆ పసికందు కడుపులోంచి పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం క్షేమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరో పిండం ఏర్పడడం వల్ల ఇలాంటి కేసులు తెరపైకి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల నవజాత శిశువుకు క్రమంగా కడుపు ఉబ్బటం కనిపించింది. అంతేకాదు.. చిన్నారి తరుచు కడుపునొప్పితో బాధ పడుతు ఉండేది. గమనించిన తల్లిదండ్రులు..చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు..పొట్టకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టు చూసిన డాక్టర్స్‌ ఒక్కసారిగా షాకయ్యారు. చిన్నారి కడుపులో మరో పిండం పెరుగుతోందని గుర్తించారు. ఈ విషయాన్నీ చిన్నారి కుటుంబ సభ్యులకు చెప్పగానే వాళ్లు కూడా నిర్ఘంతాపోయారు. ఇదేలా సాధ్యమో తెలియక వారంతా ఆందోళనకు గురయ్యారు. తొలుత చిన్నారికి కడుపులో కణితి ఉందని అంతా భావించారు.

కాగా, చిన్నారి టెస్ట్‌ రిపోర్ట్స్‌ పరీక్షించిన డాక్టర్స్‌ వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల అనుమతితో చిన్నారికి సర్జరీ పూర్తి చేశారు. వైద్య భాషలో ఇలాంటి కేసులను ఫీటస్ ఇన్ ఫీటూ అంటారని వివరించారు. కొన్ని సందర్భాల్లో తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరొక పిండం ఏర్పడుతుందని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ చిన్నారి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుడగా జరుగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్విగ్గీ, జొమాటోల నుంచి మరిన్ని సేవలు..కస్టమర్లకు మరింత ప్రయోజనం
స్విగ్గీ, జొమాటోల నుంచి మరిన్ని సేవలు..కస్టమర్లకు మరింత ప్రయోజనం
లక్కీ బాస్కర్ వసూళ్ల సునామి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే.?
లక్కీ బాస్కర్ వసూళ్ల సునామి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే.?
వెబ్ సిరీస్ చూసి ఫ్లాట్ లోనే గంజాయి పెంపకం.. పోలీసుల ఎంట్రీతో
వెబ్ సిరీస్ చూసి ఫ్లాట్ లోనే గంజాయి పెంపకం.. పోలీసుల ఎంట్రీతో
JEE మెయిన్ చరిత్రలో తొలిసారి భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం అదే
JEE మెయిన్ చరిత్రలో తొలిసారి భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం అదే
హనుమాన్ డైరెక్టర్ సూపర్ ఉమెన్ ఈమె..
హనుమాన్ డైరెక్టర్ సూపర్ ఉమెన్ ఈమె..
చేపల కోసం వల వేసిన జాలరి.. బయటకు లాగి చూడగానే అవాక్కు
చేపల కోసం వల వేసిన జాలరి.. బయటకు లాగి చూడగానే అవాక్కు
త్వరలో ఐపీవోకు ప్రముఖ కంపెనీ..స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే
త్వరలో ఐపీవోకు ప్రముఖ కంపెనీ..స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే
మళ్లీ CSK తరపున ఆడాలని తన కోరికను వ్యక్తం చేసిన ఆ బౌలర్
మళ్లీ CSK తరపున ఆడాలని తన కోరికను వ్యక్తం చేసిన ఆ బౌలర్
తమలపాకులతో హెయిర్ మాస్క్‌లు.. జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు
తమలపాకులతో హెయిర్ మాస్క్‌లు.. జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు
మలబద్ధకాన్ని ఇలా సులభంగా పరిష్కరించుకోండి.. వెంటనే రిలీఫ్!
మలబద్ధకాన్ని ఇలా సులభంగా పరిష్కరించుకోండి.. వెంటనే రిలీఫ్!
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!