AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు.. స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు..

ఓ వ్యక్తి కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. అదేంటో తెలుసుకునేందుకు డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించారు...

Viral: కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు.. స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు..
Representative Image 1
Ravi Kiran
|

Updated on: Aug 12, 2022 | 1:04 PM

Share

డాక్టర్లు ఎప్పటికప్పుడు అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. అప్పటిదాకా వారు చేయనటువంటి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తుండటాన్ని మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇది కూడా.  ఓ వ్యక్తి కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. అదేంటో తెలుసుకునేందుకు డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగం అతడు స్కానింగ్ చేయించుకోగా.. వాటి రిపోర్టులను చూడగానే వైద్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఛతీస్‌గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు ఐదు నెలల కిందట ఓ 30 ఏళ్ల యువకుడు బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడి కంటి కింద తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో డాక్టర్లు గాయాలైన చోట కుట్లు వేసి పంపించారు. అయితే అది కాస్తా బెడిసికొట్టింది.

కుడి కంటి కింద గాయానికి చీము రావడం మొదలైంది. తీవ్రమైన నొప్పి కూడా వస్తుండటంతో అతడు మరోసారి చికిత్స నిమిత్తం డాక్టర్లను సంప్రదించాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా.. అతడి కంటి కింద సుమారు 4 అంగుళాల పొడవున్న పుల్లలను గుర్తించారు. గంటన్నర పాటు ఆపరేషన్ చేసి.. వాటిని బయటికి తీశారు. బాధితుడి ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.

Eye Operation

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..