AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పడుకున్న కుక్కను ఆట పట్టించిన పిల్లి.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే నవ్వుకుంటారు..

Viral Video: సాధారణంగా మనుషులు ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, ఏడిపించడం, గిల్లికజ్జాలు పెట్టడం చూసుంటాం. కానీ, జంతులు ఒకదానికొకటి

Viral Video: పడుకున్న కుక్కను ఆట పట్టించిన పిల్లి.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే నవ్వుకుంటారు..
Viral
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2021 | 9:26 AM

Share

Viral Video: సాధారణంగా మనుషులు ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, ఏడిపించడం, గిల్లికజ్జాలు పెట్టడం చూసుంటాం. కానీ, జంతులు ఒకదానికొకటి ఆట పట్టించడం చూశారా? ఒక జంతువును మరో జంతువు విసుగెత్తించడం చూశారా? అందులోనూ బద్ద విరోధ జాతులైన పిల్లి, కుక్క మధ్య సరదా ఆట ను చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. ఓ పిల్లి.. కుక్కను ఎలా ఆట పట్టించిందో చూసేయండి. అవునండీ.. ఓ ఇంటి యజమాని తన ఇంట్లో కుక్కతో పాటు ఓ పిల్లిని కూడా సాకుతున్నాడు. అయితే.. ఆ పిల్లి, కుక్కకు మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఎలా ఉంటుందంటే.. టామ్ అండ్ జెర్రీ మాదిరిగా. ఈ పిలి అల్లరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో.. ఆ పిల్లి.. కుక్కను ఎలా ఆటపట్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా, కుక్కను చూస్తే పిల్ల అంతదూరం పారిపోతుంది. ఎందుకంటే.. ఈ రెండూ వైరి జీవులు. తేడా వస్తే కుక్కకు పిల్లి ఆహారంగా మారిపోతుంది. అందుకే కుక్కలను చూస్తే.. పిల్లులు హడలిపోతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం పిల్లులు, కుక్కలు స్నేహితులుగా కూడా మారిపోతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ యజమాని కుక్కను, పిల్లిని సాదుతున్నాడు. ఈ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. అయితే, వీటి స్నేహం చాలా సరదాగా, ఫన్నీగా ఉంటుంది. ఇవి చేసే అల్లరిగా మామూలుగా ఉండదు.

ఈ వీడియో క్లిప్‌లో కుక్క ప్రశాంతంగా పడుకుంది. ఆ పక్కనే సైలెంట్‌గా వచ్చి కూర్చుంది పిల్లి. కుక్క పడుకోవడం దానికి అస్సలు నచ్చనట్లుంది. ఇంకేముంది.. వెంటనే దానికి లేపేందుకు ప్రయత్నించింది. కుక్కను కొట్టడం, కొరకడం వంటి పనులు చేసింది. పిల్లి అలా చేస్తుంటే.. కుక్క మొదట పట్టించుకోలేదు. అయితే.. పిల్లి మరింత రెచ్చిపోయింది. కాలితో గట్టిగా కొట్టింది. దాంతో ఆ కుక్క కూడా పిల్లిని భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇలా కుక్క, పిల్లి రెండూ కాసేపు పోట్లాడుకున్నాయి. మొత్తానికి ఆ కుక్కను నిద్రపోకుండా చేసి పిల్లి రాక్షసానందం పొందింది. ఈ సీన్‌ను అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పిల్లి రాక్షసానందం చూసి.. కుక్క పట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు నెటిజన్లు.

Viral Video:

Also read:

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ కోసం వీటిని వదిలేసిన సింధు.. వాటితోనే ట్రీట్‌కు రెడీ అయిన ప్రధాని మోడీ..!

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..