AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు.. నెట్టింట వీడియో వైరల్

Phani CH
|

Updated on: Aug 02, 2021 | 9:20 AM

Share

సరదా వీడియోలకు సోషల్ మీడియా కేంద్రంగా మారుతోంది. ఒకటి.. రెండు కాదు రోజుకు కొన్ని వందల వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి.