Chimpanzees: కార్‌ని మనుషులకంటే జాగ్రత్తగా శుభ్రం చేస్తున్న చింపాజీలు.. వీడియో నెట్టింట్లో వైరల్..
Chimpanzees: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఆ వీడియోలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి..
Chimpanzees: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఆ వీడియోలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. కొన్నిసార్లు ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో చూసిన వారిని నవ్వులు పూయిస్తున్నాయి. ఇది ఒక ఫన్నీ వీడియో. ఈ వైరల్ వీడియోలో.. రెండు చింపాంజీలు ప్రత్యేకమైన పనిని చేస్తున్నాయి. చింపాంజీలు నల్లటి కారుపైకి ఎక్కి గ్లాస్‌ను రుద్దుతూ.. శుభ్రపరుస్తున్నాయి. అదీ చింపాంజీలు కారుని శుభ్రం చేసేవిధానం.. చూస్తుంటే వీరిద్దరూ ప్రొఫెషనల్స్‌లా అనిపిస్తూ జంతు ప్రేమికులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇప్పటి వరకూ మనుషులు కార్లు కడగడం, శుభ్రం చేయడం మీరు ఇప్పటికి చూసి ఉండవచ్చు. అయితే చింపాంజీలు మొదటిసారి అలా చేయడం అందరిని కట్టుకుంది. అంతేకాదు కారు శుభ్రం చేయడానికి రెండు చింపాంజీలు బట్టలను తీసుకున్నాయి. చింపాంజీలు మనుషుల మాదిరిగానే కారుని ఎంతో జాగ్రత్తగా క్లిన్ చేస్తున్న విధానం అందరినీ కట్టుకుంది. ఈ వీడియోకి ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 41వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ప్రీ కార్ వాషింగ్ అంటూ ఫన్నీ కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
చింపాజీలు తెలివైన జంతువులున్న విషయం అందరికీ తెలిసిందే. పిల్లలతో ఆడుకుంటూ, మనుషుల్లా బట్టలు ఉతుకుతూ ఇలా ఎన్నో చింపాజీల వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతోంది.
View this post on Instagram