Optical Illusion: కళ్లను మాయ చేసే ఫోటో.. ఇందులో ఉన్న కప్పను 11 సెకన్లలో కనిపెడితే మీరే తోపు..
ఇటీవల సోషల్ మీడియాలో అనేక రకాల ఆప్టికల్ ఇల్యుషన్స్, పజిల్స్, గేమ్స్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో రకాల పరిష్కరించలేని పజిల్స్ చూసుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యుషన్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
సాధారణంగా మన కళ్లు చూసే విషయాన్ని మెదడు నిర్ణయిస్తుంది. అంటే మనం చూసే వస్తువు, పెయింటింగ్ ఏంటీ అనేది మెదడు ద్వారానే తెలుస్తుంది. అయితే చాలాసార్లు మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. దూరంగా కనిపించే ఆకాశం, భూమి కలిసినట్లుగా.. వేసవిలో ఎండమావులుగా.. ఇలా ఒక్కటేమిటీ అనేక సందర్భాల్లో మన కళ్లు వాస్తవికతకు భిన్నంగా చూస్తాయి. కానీ నిజాన్ని గ్రహించడం మాత్రం మెదడు చేస్తుంది. కళ్లతో చూసే ప్రతి విషయాన్ని నిర్దారించేది కేవలం మన మెదడు మాత్రమే. మనం చూస్తున్నది నిజమైనదా ? లేదా ? అనే విషయాన్ని దృవీకరించడం మైండ్ చేసే పని. అయితే మన మైండ్ మరింత చురుకుగా పనిచేయడానికి తోడ్పడేవి ఆప్టికల్ ఇల్యూషన్స్. కళ్లకు.. మెదడుకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో అనేక రకాల ఆప్టికల్ ఇల్యుషన్స్, పజిల్స్, గేమ్స్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో రకాల పరిష్కరించలేని పజిల్స్ చూసుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యుషన్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
పైన ఫోటోను చూశారు కదా. అందులో ఒక కప్ప దాగుంది. మీకు 11 సెకన్ల టైమ్ ఉంది. ఆ కప్పను గుర్తించండి. నిర్ణిత సమయంలో కప్పను గుర్తిస్తే మీరే జీనియస్. ఈ చిత్రాన్ని యూట్యూబ్ ఛానెల్ BrainGames4K నుంచి తీసుకోవడం జరిగింది. పచ్చని ప్రకృతి పూర్తిగా ఆవహించినట్లుగా ఉంది కదా ఆ అడవి. చెట్లపై పెరిగిన నాచులో ఒక కప్ప దాగి ఉంది. దానిని మీరు కేవలం 11 సెకన్లలో గుర్తించాలి. కేవలం 1 శాతం మంది మాత్రమే దానిని గుర్తించారు. మీరు ఆ వన్ పర్సెంట్ మందిలో ఉన్నారెమో చెక్ చేసుకోండి. గుర్తించారా ? అయితే కప్పను గుర్తించాలంటే కింద ఉన్న ఫోటో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.