Photo Puzzle: తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?
ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు.. పని ఒత్తిడిని కూడా కాసేపు దూరం చేస్తాయి. మరి మీరు కూడా ఫోటో పజిల్స్‌పై ఆసక్తిని చూపిస్తే.. మీ ముందుకు ఓ ఫోటో పజిల్ తీసుకోచ్చేశాం. ఓ లుక్కేయండి.

వైరల్ వీడియోలు, కామెడీ మీమ్స్, పాటలు.. ఇలా ఇవి మాత్రమే కాదు సోషల్ మీడియాలో అంటే.. మిమ్మల్ని మైండ్ బ్లాంక్ చేసే ఆప్టికల్ ఇల్యూషన్స్, తికమక పెట్టే ఫోటో పజిల్స్.. లాంటివి కూడా నెటిజన్ల బుర్రకు పదునుపెట్టేలా చేస్తున్నాయి. కాస్త మన పని ఒత్తిడి నుంచి పక్కకు వస్తే.. నెట్టింట మనసుకు ప్రశాంతత ఇచ్చేందుకు, తెలివికి పదునుపెట్టేందుకు ఈ ఫోటో పజిల్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాయి. మరి మీకు కూడా ఫోటో పజిల్స్‌పై ఇంట్రెస్ట్ ఉంటే.? రోజూ ఒకటి పట్టు పట్టేస్తుంటే.. మీకోసం ఓ చక్కటి పజిల్ తీసుకొచ్చేశాం. ఇది మిమ్మల్ని మకతిక.. తికమక పెట్టేస్తుంది. మీరు తెలివైనవారైతే ఓసారి లుక్కేయండి.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఓ అటవీ ప్రాంతం.. చుట్టూ ఎండుటాకులు, అక్కడక్కడ పచ్చని మొక్కలు ఉన్నట్టు మీరు చూడవచ్చు. అయితే అక్కడే ఓ పాము నక్కి ఉంది. ఎంచక్కా పాము ఆ ఆకుల మధ్య దాక్కుని.. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ విసురుతోంది. మేధావులు, తెలివైనోళ్లను సైతం మడతపెట్టేసింది ఈ ఫోటో పజిల్. మరి మీరు తెలివైనవారైతే.. ఈ పజిల్ ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం.. కాస్త క్షుణ్ణంగా ఫోటోను పరిశీలిస్తే మీరు పాము ఎక్కడుందో కనిపెట్టేయగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి ఈ పజిల్‌పై లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
