Optical illusion: కేవలం 10 సెకన్లలోనే 64 నెంబర్ ని కనిపెట్టండి చూద్దాం..!

సోషల్ మీడియాలో మరో ఆప్టికల్ ఇల్యూషన్ తెగ వైరల్ అవుతోంది. ఇది మెదడును మభ్యపెట్టే ఛాలెంజ్. చాలా మంది ప్రయత్నించినా కొంత మందికి మాత్రమే సమాధానం తెలుస్తుంది. కరెక్ట్ గా ఫోకస్ చేసి చూసిన వారు చాలా స్పీడ్ గా గుర్తించగలుగుతారు. ఆ కొంతమంది లో మీరు ఉంటే వెంటనే సెర్చ్ చేయండి.

Optical illusion: కేవలం 10 సెకన్లలోనే 64 నెంబర్ ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion
Follow us
Prashanthi V

|

Updated on: Feb 01, 2025 | 9:08 PM

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మరో ఆప్టికల్ ఇల్యూషన్ తో మళ్లీ మీ ముందుకు ఇలా. ఇవాళ్టి మన టాస్క్ కొంచం కష్టంగా కొంచం ఇష్టంగా ఉంటుంది. నేటి టాస్క్ ను మీరు కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు రెడీనా టాస్క్ లో పాల్గొనడానికి. పదండి అయితే.

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో 64 ఎక్కడ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. దీనికి లిమిటెడ్ టైమ్ ఉంది. కేవలం 10 సెకన్ల సమయంలోనే టాస్క్ ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇమేజ్ లో అన్ని 6A లు ఎక్కువగా ఉన్నాయి కదా. దీంట్లోనే 64 కూడా ఉంది. ఫోకస్ చేసి కరెక్ట్ గా చూడండి.

Optical Illusion

సవాల్ గా తీసుకోని మరలా ఒకసారి పరీక్షించండి. చాలా మంది ఈ చాలెంజ్‌ని స్వీకరిస్తారు. కానీ అందరికీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లు మన మెదడును గందరగోళానికి గురిచేస్తాయి. కొంతమంది వారి దృష్టిని, మెదడును ఉపయోగించి కొన్ని క్షణాల్లోనే సమాధానం చెబుతారు. కానీ దానికి ఇమేజ్ ని పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం.

మరొక సారి శ్రద్ధగా చూడండి. ఈ ఇమేజ్ లో ఎక్కడ చూసినా 6A కనిపిస్తోంది. కానీ ఈ 6A మధ్యలో ఒక చోట 64 నెంబర్ దాగి ఉంది. ఈ చాలెంజ్ పూర్తి చేయడానికి మీకు ఎక్కువ సమయం లేదు. కేవలం 10 సెకన్ల సమయంలోనే గుర్తించాలి. మీకు సాధ్యమవుతుంది చూడండి.

ఇంకా 64 నెంబర్ ఎక్కడ ఉందో కనుక్కోలేరా..? చాలా సేపు ప్రయత్నించి అలిసిపోయారా.. అయితే సరే దిగులుపడకండి 64 నెంబర్ ఇక్కడే ఉంది చూడండి.

Untitled Design 2025 02 01t202204.470