Photo Puzzle: మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం..

సండే బుక్స్‌లో వచ్చే పదసంపత్తి, ఫైండ్ ది ఫోటో డిఫరెన్స్ పజిల్స్ గురించి చాలామందికి తెలుసు. కానీ మీరు ఫోటో పజిల్స్‌ను ఎప్పుడైనా ఓ పట్టు పట్టారా.? ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ బాబూ.. నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం..

Photo Puzzle: మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం..
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2024 | 12:30 PM

సండే బుక్స్‌లో వచ్చే పదసంపత్తి, ఫైండ్ ది ఫోటో డిఫరెన్స్ పజిల్స్ గురించి చాలామందికి తెలుసు. కానీ మీరు ఫోటో పజిల్స్‌ను ఎప్పుడైనా ఓ పట్టు పట్టారా.? ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ బాబూ.. నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోవడంతో.. ఇలాంటి ఫోటో పజిల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటో పజిల్స్‌లో దాగున్న జంతువులను కనిపెడితే.. వచ్చే ఆ కిక్కు వేరప్పా.. వీటిని సాల్వ్ చేయాలంటే.. మీ ఐ పవర్‌లో పదునుండాలి, దిమాక్‌లో దమ్ముండాలి.. అప్పుడే వాటిని ఈజీగా సాల్వ్ చేయగలం. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.. అందులో ఓ పిల్లి దాగుంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి.? మిమ్మల్నే చూస్తూ.. మీకే సవాల్ విసురుతోంది. ఇక నూటికి 99 మంది ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ గుర్తించడంలో విఫలమయ్యారు. మరి మీ సంగతేంటి.? ఓసారి ప్రయత్నించండి చూద్దాం.. ఎంత వెతికినా దొరక్కపోతే అప్పుడు సమాధానం కోసం కింద ఫోటో చూడండి..

Photo Puzzle 1