Viral Video: పట్టుదల ముందు ఓడిన దృష్టిలోపం.. ఈవీడియో చూస్తే మీరూ హ్యాట్సప్ అంటారు..

ముంబైలోని ఓ అంధుల పాఠశాలలో జరిగిన కృష్ణాష్ణమి వేడుకల్లో.. అంధ విద్యార్థులు ఒకరిపై ఒకరు ఎక్కి ఎంతో ఎత్తులో ఉన్న ఉట్టిని పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ లో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు..

Viral Video: పట్టుదల ముందు ఓడిన దృష్టిలోపం.. ఈవీడియో చూస్తే మీరూ హ్యాట్సప్ అంటారు..
Blind Students
Follow us
Amarnadh Daneti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:22 PM

Viral News: లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఎంత కష్టాన్ని అయినా జయించవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎన్ని అవాంతరాలెదురైనా ఫలితం వస్తుంది. కృషి, పట్టుదల ముందు శారీరక లోపం కూడా ఓడిపోతుంది. సరిగ్గా ఇదే జరిగింది. ముంబైలోని ఓ అంధుల పాఠశాలలో జరిగిన కృష్ణాష్ణమి వేడుకల్లో.. అంధ విద్యార్థులు ఒకరిపై ఒకరు ఎక్కి ఎంతో ఎత్తులో ఉన్న ఉట్టిని పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ లో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు దహీ హండీని జరుపుకుంటున్న వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈవీడియో ప్రజలందరి హృదయాలను తాకుతుంది.

ముంబైలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లో దృష్టి లోపం ఉన్న పిల్లలు కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన దహీ హండీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈపాఠశాలలోనే తన భార్య పనిచేస్తోందని హర్ష గోయెంకా తన ట్విట్టర్ పోస్టులో రాశారు. పోస్టు చేసిన కొద్ది సేపటికే ఈవీడియోను వేలాది మంది లైక్ చేయడంతో పాటు.. వందలాది మంది రీట్వీట్ చేశారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల అద్భుత ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను విక్టోరియా మెమోరియల్ అంధుల పాఠశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నానంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తంమీద ఈవీడియోను చూస్తున్న వారంత ఈఅంధ విద్యార్థులకు హ్యాట్సప్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..