Viral Photo: ఈ ఫోటోలో ‘1-10’ నెంబర్లను గుర్తిస్తే మీరే తోపు.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే!
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను.. నెటిజన్లు అప్పుడప్పుడూ 'మైండ్ బెండింగ్ ఆప్టికల్ ఇల్యూషన్స్' అని కూడా అంటారు...
ఈ మధ్యకాలంలో సాంకేతికత, మనస్తత్వశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. దీనితో సైకాలజిస్టులు మెదడు లక్షణాలను తెలుసుకునేందుకు చిత్ర విచిత్రమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇక ఇలాంటివే తమ పేషెంట్స్‌ను ట్రీట్ చేయడంలో సైకాలజిస్టులకు, సైకియాట్రిస్ట్‌లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను.. నెటిజన్లు అప్పుడప్పుడూ ‘మైండ్ బెండింగ్ ఆప్టికల్ ఇల్యూషన్స్’ అని కూడా అంటారు. అందులో కనిపించే సమాధానం బయటికి కనిపిస్తున్నప్పటికీ.. మన కళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ ఫోటో పజిల్(Optical Illusion) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని నూటికి 99 శాతం మంది సాల్వ్ చేయలేకపోయారు. పైన పేర్కొన్న ఫోటోలో 1 నుంచి 10 అంకెలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించాలంటే.. మీ కళ్లల్లో పవర్ ఉండాల్సిందే. చాలామంది 6,8,4 నెంబర్లను ఈజీగా కనుగొంటారు. 1,2,3 నెంబర్లను మీరు కనిపెట్టగలిగితే.. అన్ని గుర్తిస్తారు. లేట్ ఎందుకు మీరు కూడా మీ ఐ క్యూ పవర్ టెస్ట్ చేయండి.. పజిల్‌పై ఓ లుక్కేయండి..
Find The 1-10 Numbers In This Viral Picture@WhatsTrending @TrendingWeibo @trending @TheViralFever @the_viralvideos @itsgoneviraI #Viral #Trending pic.twitter.com/X2OQrL4ts0
— telugufunworld (@telugufunworld) July 4, 2022