Viral Video: లక్ అంటే వీడిదే.. నదిలోకి దూకాడు.. జస్ట్ మిస్ అంతే.. నెట్టింట వైరల్ వీడియో

ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాకవుతాం. ఎందుకంటే, ఈ వీడియోలోని వ్యక్తి కొద్దిలో భారీ ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. లేదంటే చావుకు చేరువయ్యేవాడు.

Viral Video: లక్ అంటే వీడిదే.. నదిలోకి దూకాడు.. జస్ట్ మిస్ అంతే.. నెట్టింట వైరల్ వీడియో
Boy Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 04, 2022 | 8:15 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు నెటిజన్లకు షాకిస్తుంటాయి. ఇలాంటి వీడియోల హవా సోషల్ మీడియాలో క్రమంగా పెరుగుతోంది. వీటిని నెటిజన్లు ఎంతో ఇష్టపడుతూ, తెగ వైరల్ చేస్తు్న్నారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది. అయితే, ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాకవుతాం. ఎందుకంటే, ఈ వీడియోలోని వ్యక్తి కొద్దిలో భారీ ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. లేదంటే చావుకు చేరువయ్యేవాడు. దీంతో అంతా నీ లక్ మాములుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

వైరలవుతోన్న వీడియోలో కొంతమంది యువకులు ఓ ఫ్లై ఓవర్ నుంచి సముద్రంలోకి దూకడం చూడొచ్చు. అయితే, మొదట్లో ఒకతను దూకినప్పుడు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ తర్వాత మరో బాలుడు దూకేందుకు సిద్ధమయ్యాడు. అలా దూకాడో లేదో, వెంటనే జరిగిన సీన్ చూసి అంతా షాకయ్యారు. ఆ యువకుడు దూకిన వెంటనే, ఓ ఓడ రావడం కనిపించింది. ఇది గమనించకుండా ఆ యువకుడు సముద్రంలోకి దూకాడు. అయితే, అతని లక్ బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియోను మీమ్‌లోగి అకౌంట్‌ నుంచి నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా మరణం అంచుల దాకా వెళ్లొచ్చాడు, ఎంతో లక్ ఉందిరా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?