Viral Video: బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్!

ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బైక్ ట్యాంక్‌పై కూర్చోపెట్టుకుని రొమాన్స్ చేయాలనుకున్నాడు. అచ్చం 'అర్జున్ రెడ్డి' మాదిరిగా..

Viral Video: బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2022 | 4:12 PM

నెట్టింట కొన్ని వీడియోలు చూసినప్పుడు మనకు బాగా నచ్చుతాయి. ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఏమో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బైక్ ట్యాంక్‌పై కూర్చోపెట్టుకుని రొమాన్స్ చేయాలనుకున్నాడు. అచ్చం ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగా ట్రై చేయాలని చూశాడు. కానీ చివరికి ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవ్వక మానరు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో బైక్‌పై వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఈలోపే అతడికి ఓ ఐడియా వచ్చినట్లు ఉంది. వెనక కూర్చున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ను ముందు బైక్ ట్యాంక్‌పై కూర్చోపెట్టుకున్నాడు. అచ్చం ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో మాదిరిగా రొమాన్స్ చేస్తూ వెళ్లాలని ట్రై చేశాడు. అయితే ఇక్కడే అతడికి ఊహించని షాక్ తగిలింది. మధ్య దారిలోనే వీరిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ను తమ హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకుని.. ఆ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?