ఈ రంగు చూస్తే ఎద్దుకే కాదు.. కుక్కకి కూడా కోపం వస్తుంది..! రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్త!!

కుక్క చాలా ప్రేమ, దయగల జంతువు. మనుషుల పట్ల అత్యంత విశ్వంసం కలిగి ఉంటుంది. మీరు వ్యవహరించే విధానం ప్రకారం అది మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే ఒక్కోసారి కుక్కలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. దీని వెనుక చాలా కారణాలున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధనలో షాకింగ్ విషయం బయటపడింది.

ఈ రంగు చూస్తే ఎద్దుకే కాదు.. కుక్కకి కూడా కోపం వస్తుంది..! రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్త!!
Dog
Follow us

|

Updated on: Sep 05, 2024 | 10:14 AM

ఎద్దు ఎరుపు రంగును చూసి కోపం తెచ్చుకుంటుంది. ఎరుపు రంగును చూసిన వెంటనే ఆ రంగు దుస్తులు వేసుకున్న వారిని వెంబడించి పరుగెత్తిస్తుంది. కుక్కకు కూడా ఒక రంగును చూస్తే కోపం వస్తుందని ఒక పరిశోధనలో తేలింది. కుక్కకు ఏ రంగు నచ్చదు.. పరిశోధన ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

కుక్క చాలా ప్రేమ, దయగల జంతువు. మనుషుల పట్ల అత్యంత విశ్వంసం కలిగి ఉంటుంది. మీరు వ్యవహరించే విధానం ప్రకారం అది మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే ఒక్కోసారి కుక్కలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. దీని వెనుక చాలా కారణాలున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధనలో షాకింగ్ విషయం బయటపడింది. ఎద్దు ఎరుపు రంగును చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ రంగు వెంట పరుగెత్తినట్లుగా, ఈ రంగును చూసి కుక్కకు కూడా కోపం వస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.

కుక్కలకు నలుపు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి అవి నలుపు రంగును చూస్తే గట్టి గట్టిగా అరవటం, మోరాయిస్తూ ఉంటాయని చెప్పారు. నలుపు రంగు, వస్తువులు లేదా నీడలు ఏదో ఒక రహస్యాన్ని సూచిస్తాయి. దీనివల్ల కుక్కలకు నలుపు రంగు నచ్చదని తెలిసింది. అయితే ఇది అన్ని కుక్కలకు వర్తించదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!