కొంపముంచిన ట్వీట్.. రచయిత్రికి షాక్

అవార్డు గ్రహీత అయిన జోర్డన్ సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి నటాషా టైన్స్ చేసిన ట్వీట్ పెద్ద దుమారానికి తెర లేపింది. ఈ ఏడాది మే 10న నటాషా అమెరికాలో మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా.. మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థలో పనిచేసే కార్మికురాలు ట్రైన్‌లో టిఫిన్ చేయడాన్ని ఆమె గమనించారు. ఇది నిబంధనలకు విరుద్దమంటూ తాను చేసిన హెచ్చరికకు ఆ కార్మికురాలు దురుసుగా సమాధానం ఇవ్వడంతో నటాషా దీనిపై ఆ సంస్థకు ట్వీట్ చేశారు. అయితే […]

కొంపముంచిన ట్వీట్.. రచయిత్రికి షాక్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jun 10, 2019 | 4:22 PM

అవార్డు గ్రహీత అయిన జోర్డన్ సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి నటాషా టైన్స్ చేసిన ట్వీట్ పెద్ద దుమారానికి తెర లేపింది. ఈ ఏడాది మే 10న నటాషా అమెరికాలో మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా.. మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థలో పనిచేసే కార్మికురాలు ట్రైన్‌లో టిఫిన్ చేయడాన్ని ఆమె గమనించారు. ఇది నిబంధనలకు విరుద్దమంటూ తాను చేసిన హెచ్చరికకు ఆ కార్మికురాలు దురుసుగా సమాధానం ఇవ్వడంతో నటాషా దీనిపై ఆ సంస్థకు ట్వీట్ చేశారు. అయితే నల్లజాతికి చెందిన ఓ కార్మికురాలి పై నటాషా జాత్యాహంకారాన్ని ప్రదర్శించారంటూ ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నటాషా ఆ ట్వీట్‌ను తొలిగించడంతో పాటు తన ట్విట్టర్ ఖాతాను కూడా మూసివేశారు. అయితే నటాషా తన పుస్తక ప్రచురణ, పంపిణీ కోసం ఒప్పందం చేసుకున్న రేర్ బర్డ్ సంస్థ ఆమె ట్వీట్ వివాదం నేపథ్యంలో.. డీల్‌ను రద్దు చేసుకుంది. దీంతో నటాషా కోర్టును ఆశ్రయించారు. బుక్ పబ్లిషర్ రేర్ బర్డ్‌పై 13 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 90.2కోట్ల పరువునష్టం దావా వేశారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!