Viral Video: ఏం ట్యాలెంట్ అన్నా నీది.. ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏ మాత్రం తగ్గట్లేగా

ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది. అలాంటివి మనకు అరుదుగా తారసపడుతుంటాయి. ప్రతిభకు లోటు లేని వారు...

Viral Video: ఏం ట్యాలెంట్ అన్నా నీది.. ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏ మాత్రం తగ్గట్లేగా
Worker Dance Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 22, 2022 | 7:21 AM

ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది. అలాంటివి మనకు అరుదుగా తారసపడుతుంటాయి. ప్రతిభకు లోటు లేని వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. కానీ వారు తమ ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి అవసరమైన ప్లాట్‌ఫామ్‌ లేకపోవడం వల్ల వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అయితే.. సోషల్ మీడియా (Social Media) వచ్చిన తర్వాత అలాంటి వాళ్లకు వేదిక దొరికింది. దీని సహాయంతో తమ ప్రతిభను చూపుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు తాము పనిచేసే పరికరంతో బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లకూ ఏ మాత్రం తగ్గని ట్యాలెంట్ అతనిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒకప్పుడు పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా పెద్దగా పట్టించుకోని ప్రజలు, మారుతున్న కాలంతో పాటు దీని క్రేజ్ బాగా పెరిగిపోయింది, అందుకే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వస్తే అది వేగంగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది కూలీలు నిర్మాణ స్థలంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. అతని మూమెంట్స్ చాలా అందంగా ఉన్నాయి. అతని అద్భుత ప్రదర్శన చూసిన తోటి కూలీలూ ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల   కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే