AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేక్కడి విచిత్రంరా బాబు.. కోడిపుంజులా కూతపెడుతున్న కుక్క.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు…

కోడి కనిపిస్తే... కుక్క దాన్ని వేటాడేందుకు వెంటపడుతుంది. కుక్క అలికిడి వినిపిస్తే.. కోడి అక్కడి నుంచి జారుకుంటుంది. సాధారణంగా కుక్కలు మాంస ప్రియులు. కోళ్లను చూసినప్పుడు కుక్కకు నోరు ఊరడం అనేది సర్వసాధారణం. ఎప్పుడైనా కోడి ఒంటారిగా దొరికింది అంటే

Viral Video: ఇదేక్కడి విచిత్రంరా బాబు.. కోడిపుంజులా కూతపెడుతున్న కుక్క.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు...
Dog
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2022 | 7:08 PM

Share

Viral Video : కొన్ని జంతువులను చూసినప్పుడు చాలా అమాయకంగా అనిపిస్తాయి. అవి చేసే పనులు కూడా అలాగే అనిపిస్తుంటాయి. కోడి కనిపిస్తే… కుక్క దాన్ని వేటాడేందుకు వెంటపడుతుంది. కుక్క అలికిడి వినిపిస్తే.. కోడి అక్కడి నుంచి జారుకుంటుంది. సాధారణంగా కుక్కలు మాంస ప్రియులు. కోళ్లను చూసినప్పుడు కుక్కకు నోరు ఊరడం అనేది సర్వసాధారణం. ఎప్పుడైనా కోడి ఒంటారిగా దొరికింది అంటే చాలు పీక పట్టి కోరికేయాలని చూస్తుంది.అది కుక్క బుద్ది. కానీ, కోళ్లు చాలా మెతక. వాటి దగ్గరకు వెళ్లి పట్టుకున్నా ఎం చెయ్యలేవు. మహా అయితే పట్టుకున్న వాటికి ఆహారం అవ్వడం తప్ప. కానీ ఇక్కడ ఓ కుక్క మాత్రం వీటికి చాలా బిన్నం. ఇక్కడ ఓ కుక్క కోడిపుంజునే ఇమిటెట్‌ చేస్తుంది. కోడిపుంజులా కూతపెడుతూ.. దాన్ని ఇరిటేట్‌ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఓ కోడి పుంజు కనిపిస్తుంది. దానికి కొంచెం దూరంలో కుక్క కూర్చుని ఉంది.. రోజువారి అలవాటు ప్రకారం కోడిపుంజు కుక్కురు కూ… అంటూ కూతపెట్టింది. అది చూసిన కుక్క కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. వెంటనే కుక్క కూడా కోడి లాగానే కూతపెట్టేందుకు ట్రై చేస్తుంది. కుక్క టోన్‌ కోడిపుంజు చేసిన రిథమ్‌తో సరిగ్గా సరిపోలుతూ ఉంటుంది..ఇది ఈ వీడియోను చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుక్క చేసిన పని చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియో Facebook పేజీలో షేర్‌ చేయగా, లైకులు, కామెంట్లు కుమ్మరిస్తున్నారు నెటిజన్లు. ఈ కుక్కకు మెడల్ రావాలి అని రాసి ఉన్న ఇంగ్లీష్ క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేయబడింది. కోడి ఎంత సౌండ్ చేసిందో కుక్క కూడా అంతే సౌండ్ చేసింది నిజమే. శునకం చేసిన ఫన్నీ యాక్ట్ యూజర్లను ఎంతగానో నవ్విస్తోంది. ఆన్‌లైన్‌లో వీడియోను షేర్ చేసిన తర్వాత, 16 మిలియన్ల మంది వీక్షించారు (16 మిలియన్ల వీక్షణలు). అదే సమయంలో, 6 లక్షల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇది ఒక గ్లాసెడు తాగితే.. నరాల నొప్పి, తిమ్మిర్లకు పూర్తిగా చెక్
ఇది ఒక గ్లాసెడు తాగితే.. నరాల నొప్పి, తిమ్మిర్లకు పూర్తిగా చెక్
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై
రోహిత్ ఒక్కడే కాదా.. అగార్కర్ గుడ్‌బై చెప్పడానికి అసలు కారణం అతనే
రోహిత్ ఒక్కడే కాదా.. అగార్కర్ గుడ్‌బై చెప్పడానికి అసలు కారణం అతనే
ఉదయం టిఫిన్‌కి హెల్తీగా ఏదైనా కావాలా?జొన్న మెంతి పరాఠా చేసేయండి!
ఉదయం టిఫిన్‌కి హెల్తీగా ఏదైనా కావాలా?జొన్న మెంతి పరాఠా చేసేయండి!
వాడిన బట్టలు దానం చేస్తున్నారా? ఇలా చేస్తేనే మంచిదట..
వాడిన బట్టలు దానం చేస్తున్నారా? ఇలా చేస్తేనే మంచిదట..
నిద్రలేవగానే ఈ 3 తప్పులు చేయకండి.. వందేళ్లు బతుకుతారు!
నిద్రలేవగానే ఈ 3 తప్పులు చేయకండి.. వందేళ్లు బతుకుతారు!
విశాఖ సాగర తీరంలో సీఎం చంద్రబాబు విహారం..!
విశాఖ సాగర తీరంలో సీఎం చంద్రబాబు విహారం..!