Viral Video: ‘చావు నోట్లో తలపెట్టడం’ అంటే ఇదేనేమో.. వైరల్ వీడియో చూస్తే మీరూ..
సాధారణంగా చావు నోట్లో తలపెట్టడం అనే సామెతను మనం వినే ఉంటాం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడయో ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఏముందంటే. ఓ జూ పార్క్‌లో మొసలి నోరు పెద్దగా తెరిచి పడుకొని ఉంది. అదే సమయంలో అక్కడే ఓ పిచ్చుక మెల్లిగా వచ్చింది. నోరు తెరిచి ఉన్న మొసలిని గుర్తించని ఆ పక్షి నేరుగా మొసలి నోట్లోనే తల పెట్టేసింది...
ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రతీ అంశం వైరల్ అవుతోంది. మునుపెన్నడూ చూడని ఎన్నో విషయాలు చూసే అవకాశం లభించింది. నిత్యం ఏదో ఒక వైరల్ వీడియో నెట్టింట తెగ వైర్ అవుతుంది. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం భయానకంగా ఉంటాయి. ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా చావు నోట్లో తలపెట్టడం అనే సామెతను మనం వినే ఉంటాం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడయో ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఏముందంటే. ఓ జూ పార్క్‌లో మొసలి నోరు పెద్దగా తెరిచి పడుకొని ఉంది. అదే సమయంలో అక్కడే ఓ పిచ్చుక మెల్లిగా వచ్చింది. నోరు తెరిచి ఉన్న మొసలిని గుర్తించని ఆ పక్షి నేరుగా మొసలి నోట్లోనే తల పెట్టేసింది. ఇంకేముందు ఆ మొసలు ఊరుకుటుందా.?
ఆహారం కోసం వేటా చేయాల్సిన అవసరం లేకుండానే.. నోటికాటిడి వచ్చిన దాన్ని అది మాత్రం వదులుకుంటుందా.? చెప్పండి. వెంటనే కొరికేసేంది. దీంతో అప్పటి వరకు చెంగుచెంగున నడిచిన పక్షి క్షణాల్లో మొసలికి ఆహారంగా మారిపోయింది. మోర్ క్రేజీ క్లిప్స్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వైరల్ వీడియో..
Sometimes there is a such thing as a free meal pic.twitter.com/OeCXv87Ss4
— More Crazy Clips (@MoreCrazyClips) October 12, 2023
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు చావు నోట్లో తల పెట్టడం అంటే ఇదేనంటూ కామెంట్ చేస్తే, మరికొందరు ఎంత ధైర్యముంటే మరీ ఇలానా అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియోను ఇలా పోస్ట్ చేశారో లేదో అలా వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..