Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏ రోజుకు ఆ రోజు వచ్చే సంపాదనతో తమ బ్రతుకు బండిని కొనసాగిస్తారు మత్స్యకారులు. అయితే ఏదొక రోజు ఓ భారీ చేప పడిందంటే చాలు..

Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Fish
Follow us

|

Updated on: Oct 30, 2021 | 10:17 AM

ఏ రోజుకు ఆ రోజు వచ్చే సంపాదనతో తమ బ్రతుకు బండిని కొనసాగిస్తారు మత్స్యకారులు. అయితే ఏదొక రోజు ఓ భారీ చేప పడిందంటే చాలు.. వాళ్ల లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు చాలానే వింటున్నాం. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా‌కు చెందిన రామకృష్ణ, రాంబాబు అనే మత్స్యకారులు భారీ కచిది చేపను పట్టుకుని ఒక్క రోజులో ధనవంతులుగా మారిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఫిషింగ్ హార్బర్‌లో చేపలను వేటాడటానికి వెళ్లిన బస్వాని రామకృష్ణ, రాంబాబు అనే ఇద్దరు మత్స్యకారుల వలకు 40 కేజీల బరువు ఉన్న కచిది చేప చిక్కింది. ఈ కచిది చేపలో విరివిగా ఔషధ గుణాలు ఉంటాయి. పొలుసు దగ్గర నుంచి చేపలోని ప్రతీ భాగం ఎంతో విలువైనది. మందుల తయారీలో ఈ చేప నుంచి తీసుకున్న పదార్ధాలను వినియోగిస్తుంటారు.

ఈ కచిది చేపకు మద్రాస్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అరుదైన చేప ఒక్కసారైనా తమ వలకు చిక్కాలని చాలామంది మత్స్యకారులు కోరుకుంటారు. ఇక తాజాగా బస్వాని రామకృష్ణ, రాంబాబుల వలకు 40 కేజీల కచిది చేప దొరికింది. ఈ భారీ చేపను దళారీ తురమాని ఆచార్యులు రూ. 2.70 లక్షలకు దక్కించుకున్నాడు.

Latest Articles
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌