Viral Video: చీర కట్టులో వయ్యారాలు పోతున్న వానరం.. సోషల్ మీడియాలో వైరల్
అందమైన ఆడపిల్ల చీర కట్టుకొని సిగ్గులొలికిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది కదా.. అయితే ఇక్కడ ఒక వానరం మీకు నేనేమీ తక్కువ కాదు అన్నట్టు చీర కట్టుకొని సింగారాలు ఒలకబోస్తోంది. అది చూస్తే..
అందమైన ఆడపిల్ల చీర కట్టుకొని సిగ్గులొలికిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది కదా.. అయితే ఇక్కడ ఒక వానరం మీకు నేనేమీ తక్కువ కాదు అన్నట్టు చీర కట్టుకొని సింగారాలు ఒలకబోస్తోంది. అది చూస్తే.. ఓరి దీని వేషాలో.. అనే సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. శ్రీకాకుళంలో కనిపించిన ఈ సీన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏడు రోడ్ల కూడలి దగ్గర రోడ్డుపై పడి ఉన్న చీరను తీసుకుని ఒక కోతి తనకు నచ్చిన రీతిలో చుట్టుకుంది. తలపై కప్పుకుని వయ్యారాలు పోయింది.. ఇలా సిగ్గులొలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వానరం చేష్టల్ని స్థానికులు ఆసక్తిగా చూశారు. కొందరు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. కోతి వేషాలు చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరూ అలాగే చేస్తారు.. వీడియో
JR NTR: బాలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ..! వీడియో
Tamannaah Bhatia: మాస్టర్ చెఫ్ షోకు తమన్నా లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే..?? వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

