JR NTR: బాలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ..! వీడియో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించనున్నారు. ఇందులో భాగంగా.. తారక్ ముందుగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్ధరి కలయికలో రాబోతున్న సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించేందుకు కసరత్తలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై అభిమానులు భారీ అంచనాలు వేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Tamannaah Bhatia: మాస్టర్ చెఫ్ షోకు తమన్నా లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే..?? వీడియో
Akshay Kumar: ఓ మై గాడ్.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. వీడియో
Viral video: అతిలోక సుందరిని దించేసింది..63 ఏళ్ల బామ్మ డ్యాన్స్ వీడియో వైరల్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

