Akshay Kumar: ఓ మై గాడ్.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. వీడియో
బాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. డిఫరెంట్ సినిమాలను సైన్ చేస్తూ.. హిట్ల మీద హిట్లు కొట్టే అక్షయ్... తాజాగా మరో సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
బాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. డిఫరెంట్ సినిమాలను సైన్ చేస్తూ.. హిట్ల మీద హిట్లు కొట్టే అక్షయ్… తాజాగా మరో సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుని అందర్నీ ఆకట్టుకున్న ‘ఓ మైగాడ్’ సినిమాసీక్వెల్‌ల్లో తాజాగా నటిస్తున్నారు అక్షయ్. అక్షయ్ కుమార్ లార్డ్ కృష్ణ క్యారెక్టర్‌లో కనిపించిన చిత్రం ‘ఓ మై గార్డ్’. 2012లో రిలీజైన ఈ సినిమా బీటౌన్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు పవన్, వెంకటేష్ హీరోలుగా ‘గోపాల గోపాల’ అనే పేరుతో తెలుగులో కూడా రిమేక్ అయి.. ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ షూట్ తాజాగా స్టార్ట్ అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Chiranjeevi: మరో సారి పెద్ద మనసు చాటుకున్న చిరు.. ఏంచేశాడంటే..?? వీడియో
Bandla Ganesh: రెడీగా బండ్ల.. మళ్లీ ఏం చేయబోతున్నాడు.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

