Samantha: సమంతకు వాళ్లమ్మ ఏం చెప్పింది..సామ్ ఆసక్తికర ట్వీట్..! వీడియో
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో సామ్‌పై చెడు ప్రచారం జరిగింది..
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. సమంత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో సామ్‌పై చెడు ప్రచారం జరిగింది.. దీంతో తనను మరింత బాధపెట్టవద్దని.. తనపై వస్తున్న రూమర్స్ అన్నీ అసత్యమేనని వివరణ ఇచ్చుకున్నారు సామ్.. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల నుంచి తను కోలుకోవడానికి కాస్త సమయం కావాలంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సమంత నెట్టింట్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రస్తుతం సామ్.. తన స్నేహితురాలు … ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్న సామ్.. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Tamilnadu: నడిరోడ్డుపై బాంబుల వర్షం.. పరుగులు తీసిన జనం..! వీడియో
Viral Video: సింహం-అడవిదున్న ఫైట్ చూసారా ఎప్పుడైనా.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos