Viral Video: సింహం-అడవిదున్న ఫైట్ చూసారా ఎప్పుడైనా.. వీడియో
సింహాన్ని అడవికి రారాజుగా చెప్తారు. దాని గర్జన వింటే ఎంతటి జంతువైనా దౌడు తీయాల్సిందే. అంతటి గాంభీర్యం, రాజసం దాని సొంతం. అంతటి బలశాలి అయిన సింహం కూడా అప్పుడప్పుడూ ఓటమిని చవి చూడాల్సిందే.
సింహాన్ని అడవికి రారాజుగా చెప్తారు. దాని గర్జన వింటే ఎంతటి జంతువైనా దౌడు తీయాల్సిందే. అంతటి గాంభీర్యం, రాజసం దాని సొంతం. అంతటి బలశాలి అయిన సింహం కూడా అప్పుడప్పుడూ ఓటమిని చవి చూడాల్సిందే. అలాంటి ఓ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 13 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సింహానికి అడవి దున్న చుక్కలు చూపించింది. ప్రాణాల కోసం పోరాడుతూ దాని నుంచి తప్పించుకునేందుకు సింహం విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి తోక ముడుచుకుని పారిపోయింది. ఈ వీడియోలో మంద నుంచి తప్పిపోయిన ఓ అడవి దున్నను వేటాడటానికి సింహం ప్రయత్నిస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్.. లక్షల్లో ఆదాయం.. వీడియో
Neeraj Chopra: చిన్నారితో నీరజ్ చోప్రా చిట్‌చాట్.. నాకు నువ్వు ఇష్టమన్న బాలిక.. వీడియో వైరల్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

