Tamilnadu: నడిరోడ్డుపై బాంబుల వర్షం.. పరుగులు తీసిన జనం..! వీడియో
తమిళనాడులోని పుదుచ్చేరిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై బాంబులు, కత్తులతో రెండు వర్గాల రౌడీ షీటర్లు దాడికి దిగారు.
తమిళనాడులోని పుదుచ్చేరిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై బాంబులు, కత్తులతో రెండు వర్గాల రౌడీ షీటర్లు దాడికి దిగారు. పుదుచ్చేరిలోని వానరపెట్టైకి చెందిన రౌడీ షీటర్ రవి, ఆంటోనీ వర్గాలు నాటు బాంబులు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. బాంబుల శబ్ధాలకు జనం భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ గ్యాంగ్ వార్‌లో ఇద్దరు రౌడీషీటర్లు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి విక్రయాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య విభేదాలు రావడంతో ఇలా దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింహం-అడవిదున్న ఫైట్ చూసారా ఎప్పుడైనా.. వీడియో
Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్.. లక్షల్లో ఆదాయం.. వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

