AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పది అడుగుల తాచు పాము బుసలు కొడితే ఎలా ఉంటుందో తెలుసా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: అడవుల్లో చెట్లను నరికివేయడం, సహజ వనరులు తగ్గడం.. కారణం ఏదైనా అడవుల్లో నివసించాల్సిన జంతువులు జనావాసంలోకి రావడం ఇటీవల రోటిన్‌గా మారిపోయింది. పులల నుంచి మొదలు ఎలుగుబంట్లు, పాముల వరకు ప్రజల్లోకి వచ్చి ప్రజల..

Viral Video: పది అడుగుల తాచు పాము బుసలు కొడితే ఎలా ఉంటుందో తెలుసా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Snake Viral Video
Narender Vaitla
|

Updated on: Sep 15, 2022 | 4:23 PM

Share

Viral Video: అడవుల్లో చెట్లను నరికివేయడం, సహజ వనరులు తగ్గడం.. కారణం ఏదైనా అడవుల్లో నివసించాల్సిన జంతువులు జనావాసంలోకి రావడం ఇటీవల రోటిన్‌గా మారిపోయింది. పులల నుంచి మొదలు ఎలుగుబంట్లు, పాముల వరకు ప్రజల్లోకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తమ ప్రాణాలకు ఎక్కడ ముప్పు కలుగుతుంతో అని భావించి మనుషులు జంతువులపై దాడి చేయడం, జంతువులు మనుషులపై దాడి చేయడం పరిపాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా పది అడుగుల తాచు పాము ఒకటి జనాలను భయాందోళనకు గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోకి కార్వార్‌ సమీపంలో ఉన్న నారాగెరికి సమీపంలో ఉన్న అడవి నుంచి ఓ భారీ తాచు పాము గ్రామంలోకి వచ్చింది. పది అడుగులున్న తాచు పామును చూసిన జనలు హడలెత్తి పోయారు. పైపైకి ఎగురుతూ బుసలు కొట్టిన పాము స్థానికులను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నితిన్‌ పూజారి అనే స్నేక్‌ లవర్ సంఘటన స్థలానికి చేరుకొని దానిని చాకచక్యంగా ఒక సంచిలో బంధించి ఊరికి దూరంగా తీసుకెళ్లి అడవిలోకి తిరిగి పంపించేశాడు. అయితే పామును విడిచిపెడుతున్న సమయంలో పాము అతన్ని అటాక్‌ చేసేందుకు ప్రయత్నించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బుసలు కొడుతూ నితిన్‌పై దాడికి ప్రయత్నించంగా అతను దానిని సేఫ్‌గా చెట్లలోకి వదిలేశాడు. ఇక దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో